వైభవంగా హ్యూస్టన్‌ TCA స్వర్ణోత్సవాలు

🕑 Published: August 16, 2026 at 08:00 PM CST

హ్యూస్టన్‌ తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవాలు ఫోర్ట్ బెండ్‌ ఎపిక్‌ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. వంగూరి చిట్టెన్‌ రాజు, శాయి రాచకొండల ఆధ్వర్యంలో యాభై ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని సావనీర్ రూపంలో ప్రచురించారు. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అవసరాల శ్రీనివాస్‌, వామరాజు సత్యమూర్తి, బలభద్రపాత్రుని రమణి తదితర సాహితీ లబ్దప్రతిష్ఠులు సందడి చేశారు. సంస్థ ఏళ్ళ ప్రస్థానంపై ‘స్వర్ణ వైభవం’ పేరిట చేసిన ప్రదర్శన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

రాజేంద్ర ప్రసాద్‌, అలీ, నవీన్‌ పొలిశెట్టి, రీతూ వర్మ, గాయకులు సునీత, కృష్ణ చైతన్య, ఇన్ ఫ్యూషన్ బృంద ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఐరాసలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ ముఖ్యఅతిథిగా, హ్యూస్టన్‌ భారత కాన్సులెట్ జనరల్ మంజునాథ్‌లు అతిథులుగా పాల్గొన్నారు. జితేందర్ రెడ్డి, యాదగిరిరెడ్డి, ముత్యాల పద్మశ్రీ మార్గనిర్దేశం చేశారు.

📲 Join Our WhatsApp Channel
అద్వైత సిద్ధి అమరత్వ లబ్ధి పొందిన వేటూరి సాహిత్యం - జొన్నవిత్తుల₹15లక్షలు విరాళం సేకరించిన కొల్లా సాకేత్ ఫౌండేషన్కవి కుల దళాధిపతి - కవి దళ కులాధిపతి - TNI ప్రత్యేకం15వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శోభారెడ్డి-ప్రసాద్‌రెడ్డిబర్డ్ ఆసుపత్రి డైరక్టర్ డా. గుడారు జగదీశ్‌కు టీటీడీ సన్మానంఫిలడెల్ఫియాలో రాజేంద్రప్రసాద్‌కు సన్మానంగుండ్లకమ్మ నదీమ తల్లి ఒడ్డున యాత్రకు శ్రీకారంరాష్ట్రపతి నుండి సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న గుమ్మడిహాంకాంగ్‌లో 27వ కార్గిల్ విజయదివస్సింగపూర్‌లో TCSS ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతరParis-France: ఐఫిల్ టవర్ వద్ద ఎన్నారై తెదేపా సమావేశంమలేషియాలో ఘనంగా MYTA బోనాలుCalifornia: AHUB Global Presents Its Vision To Bhattiబే-ఏరియా ప్రవాసులను నిరాశపరిచిన భట్టిRecap: తెలుగు వైభవానికి పట్టం కట్టిన ఆటా 19వ మహాసభలుఆలోచనే సిలికానాంధ్ర ఆయుధం - TNI ప్రత్యేకంTCSS సింగపూర్ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్తమిషిగన్‌లో రుక్మిణి కల్యాణం2029లో టీడీపీ విజయమే లక్ష్యం-జర్మనీ ఎన్నారై తెదేపాఎస్.జానకికి డల్లాస్ అభిమానుల సంగీత నివాళి
No Previous Next Article