అమెరికావ్యాప్తంగా భారాస రజతోత్సవ వేడుక సన్నాహక సమావేశాలు

Featured Image

డల్లాస్‌లో జూన్ 1వ తేదీన నిర్వహిస్తున్న భారాస రజతోత్సవ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. అమెరికాలోని డల్లాస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరినాలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. రాలీ, ఆస్టిన్, న్యూజెర్సీల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రవాసులు పెద్ద సంక్యలో పాల్గొని డల్లాస్ సదస్సుకు తమ సంఘీభావాన్ని తెలిపారు.

ఆస్టిన్ సభ

- గండ్ర వెంకట రమణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

- పెద్ది సుధర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

- చల్ల ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

- గండ్ర జ్యోతి, మాజీ జడ్పీ చైర్మన్

- మహేష్ బిగల, గ్లోబల్ కోఆర్డినేటర్

- మహేష్ తన్నేరు, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్

- అభిలాష్ రంగినేని

- వంశీ కంచర్ల కుంట్ల

- శ్రీధర్ రెడ్డి

- వ్యాళ్ల హరీష్ రెడ్డి

- వెంకట్ మంతెన

- శ్రీనివాస్ పొన్నాల

- శీతల్ గంపవరం

- అరుణ్ బీఆర్ఎస్

- వెంకట్ గౌడ్ దుడాల

- రాజ్ పడిగల

- మల్లిక్

- నవీన్ కనుగంటి

- సుధీర్ జలగం

- స్పూర్తి జితేంద్ర, గాయకురాలు

న్యూజెర్సీ సభ-

- గదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే

- బాల్కా సుమన్, మాజీ ఎంపీ

- క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే

- బాల మల్లు

- రోజా మాధవరం, కార్పొరేటర్

- యుగంధర్

- జక్కిరెడ్డి శ్రీనివాస్

- రవి ధన్నపునేని

- మహేష్ పొగాకు

రాలీ సభ-

- నోముల భగత్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే

- భారతి వెంకన్నగారి, టీటీజీఏ అధ్యక్షుడు

- చంద్ర ఎల్లపంతుల, మాజీ అధ్యక్షుడు

- కృష్ణ పెండోటి, మాజీ అధ్యక్షుడు

- మహిపాల్ బేరెడ్డి, మాజీ అధ్యక్షుడు

- హరీష్ కుందూర్, మాజీ అధ్యక్షుడు

- పున్నం కొల్లూరు, మాజీ అధ్యక్షుడు

- వీరేందర్ బొక్కా, మాజీ అధ్యక్షుడు

- శంకర్ రేపాల, మాజీ అధ్యక్షుడు

- అరుణ జ్యోతి కట్క

- శ్రీధర్ అంచూరి

- రఘు యాదవ్

- రాజు కటుకం

- శ్రీనాథ్ అంబటి

- క్రాంతి కుమార్ కట్కం

- ఉమేష్ పరేపల్లి

- హరి అప్పని

- రాఘవ రావు

రాబోయే రెండు రోజుల్లో హ్యూస్టన్‌, కాలిఫోర్నియా, డెలావేర్‌లో సభలు నిర్వహిస్తామని తెలిపారు. మే 30వ తేదీ సాయంత్రం అతిథులతో భారీ సభ కూడా నిర్వహించనున్నారు. కేటీఆర్ యూఎస్ పర్యటన వివరాలను తెలిపారు. జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ (యూటీ డల్లాస్)లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-BRS Planning Meetings Across USA For Dallas Meeting

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles