టాంటెక్స్ 213వ NNTV సాహితీ సదస్సు

Featured Image

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 213వ "నెలనెల తెలుగువెన్నెల" సాహిత్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సాహితీ సదస్సులో సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పేరి భార్గవి "హృద్యమైన పద్య ప్రయాణం" అనే అంశంపై ప్రసంగించారు. పద్యరచనలో తాను అడుగుపెట్టినప్పటి నుండి జరిగిన సంఘటనల క్రమాన్ని వివరించారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-TANTEX Dallas 213th NNTV Telugu Literary Meet

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles