
ఆస్టిన్‌లో ఆటా ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఆస్టిన్ నగరంలో మాతృదినోత్సవాన్ని నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. గణేష్ పూజతో వేడుక ప్రారంభమయ్యింది. డా.సుకన్య బురుగు, ఉష బొడ్డపు, దీప్తి బాల, డా.విజేతలు వేడుకను సమన్వయపరిచారు.
మదర్స్-కిడ్స్ ఫ్యాషన్ వ్యాక్ అలరించింది. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల జూం ద్వారా మదర్స్ డే సందేశాన్ని అందించారు. అటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఆటా సభ్యులు నర్సిరెడ్డి గడ్డికొప్పుల, సంగమేశ్వర్, ఇందిరా వేము, శ్రీనివాస్ గిల్లిపల్లి, ప్రవీణ్ చక్క, రాజశేఖర్ బిరికెటి, వెంకట్ మంతెన, వనోజ్ రేవూరి, ఆనంద్ యపర్లా, మహేష్ కారంగుల, షీతల్, శైలజ కోమటి, శ్రావణి అల్లెంకి తదితరులు పాల్గొన్నారు.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-Austin ATA 2025 Mothers Day Celebrations
Gallery




Latest Articles
- Brs Planning Meetings In Lewisville Dfw
- Brs Planning Meetings Across Usa For Dallas Meeting
- Tantex Dallas 213Th Nntv Telugu Literary Meet
- Tana Literary Meet With Kendra Sahitya Academy Award Winners
- Bay Area California Nri Tdp Celebrates Mahanadu
- Brs Dallas 25Th Anniversary Meet Supported By Rayalseema Nrts
- Fnca Malaysia 2025 Ugadi Awards
- Gudivada Dondapadu Tana Foundation Yarlagadda Venkataramana Free Eye Camp
- Mini Mahanadu 2025 In Germany Frankfurt Mannava Subbarao Goutu Sireesha
- 2025 Tauk Committee Announced