సిలికానాంధ్ర తెలుగు లఘుచిత్రాల పోటీ

Featured Image

సిలికానాంధ్ర సంస్థ రజితోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ తెలుగు లఘుచిత్రాల పోటీ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు. వచ్చే ఏడాది ఆగష్టులో కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర సంస్థ రజతోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Tags-SiliconAndhra Telugu ShortFilms Contest 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles