
తానాకు వచ్చే రాజకీయ నాయకులు వీరే!

డెట్రాయిట్‌లో ఈ గురువారం నుండి జరగనున్న 24వ తానా సభలకు 8మంది రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారని సభల పొలిటికల్ కమిటీ అధ్యక్షుడు చిలుకూరి రాంప్రసాద్ వెల్లడించారు. రఘురామరాజు, పితాని సత్యనారాయణ, వసంత కృష్ణప్రసాద్, కామినేని శ్రీనివాస్, నాదెంద్ల మనోహర్, చదలవాడ అరవిందబాబు, తంగిరాల సౌమ్య, సొంగ రోషన్, కాకరాల సురేష్ , వెస్ట్ గోదావరి జడ్పీ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజులు ఈ సభల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.
Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-2025 Detroit TANA Political Guests List
bodyimages:

Latest Articles
- Paturi Nagabhushanam To Receive Tana Award
- All Set For Tana 2025 Conference In Detroit
- Chinnajeeyar Swamyji First Scotland Tour 2025 Jetuk
- New Jersey Ata Board Meeting 2025
- Nori Dattatreyudu Appointed Advisor To Telangana Govt
- Raghavendrarao Muralimohan Ttd Chairman Brnaidu To Receive Tana Awards 2025
- Faang Tech Quantum Computing Training To Rural Students Via Iit Support
- Thaman Reaches Tampa Grand Welcome By Pinnamaneni Prasanth
- Penamaluru Nri Tagore Mallineni Selected As Tana Foundation Trustee
- Tana Sahityamlo Hasyam 2025