
టాంపాలో వెంకటేష్ సందడి-నేడు ఫైనల్ క్రికెట్ మ్యాచ్

సినీనటుడు వెంకటేష్ టాంపాలో శుక్రవారం నుండి జరగనున్న 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్నారు. నేటి సాయంత్రం 530గంటలకు వెంకీస్ 11 vs టాంపా టైగర్స్ జట్ల మధ్య జరిగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తుదిపోరులో ఆయన తన జట్టును ఉత్సాహపరిచేందుకు హాజరవుతారని సంబరాల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు ఒక ప్రకటనలో తెలిపారు.
Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-NATS 8th Sambaralu Tampa Venkatesh To Cheer
Gallery


Latest Articles
- 2025 Detroit Tana Political Guests List
- Ata Inviting Applications For Youth Scholarships 2025 26
- Paturi Nagabhushanam To Receive Tana Award
- All Set For Tana 2025 Conference In Detroit
- Chinnajeeyar Swamyji First Scotland Tour 2025 Jetuk
- New Jersey Ata Board Meeting 2025
- Nori Dattatreyudu Appointed Advisor To Telangana Govt
- Raghavendrarao Muralimohan Ttd Chairman Brnaidu To Receive Tana Awards 2025
- Faang Tech Quantum Computing Training To Rural Students Via Iit Support
- Thaman Reaches Tampa Grand Welcome By Pinnamaneni Prasanth