కెనడాలో వైభవంగా తాకా దీపావళి

Featured Image

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శనివారం నాడు కెనడాలోని టోరొంటో నగరంలో దీపావళి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొని సందడి చేశారు. తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి స్వాగతోపన్యాసం చేశారు. సాంసృతిక కార్యదర్శి అనిత సజ్జ, ధనలక్ష్మి మునుకుంట్ల, వాణీ జయంతి, రాణి కొత్తపల్లి, శ్రీలేఖ ముద్దునూరు, కవిత అలహరి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభిణ్చారు. స్థానిక తెలుగు కుటుంబాల కళాకారులు తమ వైవిధ్యభరిత ప్రదర్శనలతో అలరించారు.

తాకా అధ్యక్షుడు రమేశ్ మునుకుంట్ల సభికులకు దీపావళి శుభాకాంక్షలు అందజేశారు. కోశాధికారి మల్లిఖార్జునాచారి పదిర, డైరక్టర్లు ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, ఆదిత్య వర్మ, లిఖిత యార్లగడ్డ, యూత్ డైరక్టర్లు కళ్యాణ్ వల్లాల, ప్రశాంతి పిన్నమరాజు, యస్వంత్ రెడ్డి కర్రి, అశ్విత అన్నపురెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ సురేశ్ కూన, ట్రస్టీలు పవన్ బాసని, శృతి ఏలూరి, వాణీ జయంతి, సాంస్కృతిక సలహాదారు సంతోష్ కుమార్ కొంపల్లిలు సమన్వయపరిచారు. సమర్పకులు రాం జిన్నాలను తాకా కమిటీ సన్మానించింది.

తాకా 2025-27 నూతన కమీటీ సభ్యులచే ఫౌండర్స్ చైర్మన్ అరుణ్ కుమార్ లయం ప్రమాణాస్వీకారం చేయించారు.

2025-27 నూతన కమిటీ

ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి – అధ్యక్షుడు,

హనుమంతాచారి సామంతపుడి - ఫౌండర్స్ కమిటీ చైర్మన్,

కల్పన మోటూరి - బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్,

రమేశ్ మునుకుంట్ల - ఫౌండర్ మరియు ఎక్స్ అఫిసియో మెంబర్,

వాణీ జయంతి – ఉపాధ్యక్షురాలు,

మల్లిఖార్జునాచారి పదిర - కార్యదర్శి,

ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు – కోశాధికారి,

లిఖిత యార్లగడ్డ - సాంస్కృతిక కార్యదర్శి,

కళ్యాణ్ వల్లాల – డైరక్టర్,

ప్రశాంతి పిన్నమరాజు – డైరక్టర్,

యస్వంత్ రెడ్డి కర్రి – డైరక్టర్,

అశ్విత అన్నపురెడ్డి – డైరక్టర్,

రాజా అనుమకొండ – డైరక్టర్,

అనిత సజ్జ - బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు,

పవన్ బాసని - బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు,

ప్రవీణ్ పెనుబాక - బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు,

ఆదిత్య వర్మ - బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు.

సంస్థ వ్యవస్థాపకులు

హనుమంతాచారి సామంతపుడి, రమేశ్ మునుకుంట్ల, అరుణ్ కుమార్ లయం, శ్రీనాథ్ కుందూరి, మునాఫ్ అబ్దుల్, లోకేశ్ చిల్లకూరు, రవి వారణాసి, రామచంద్ర రావు దుగ్గిన, రాకేశ్ గరికపాటి

Tags-TACA Canada Diwali 2025 In Toronto

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles