క్యాన్సర్ బాధిత చిన్నారులకు ఆటబొమ్మల వితరణ

Featured Image

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) అధ్యక్షుడు రవి అడుసుమిల్లి, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు ఆటబొమ్మలను అందజేశారు. చిన్న వయసులో మహమ్మారితో పోరాడుతున్న వీరికి భరోసాగా ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు ఆట వస్తువులను బహుమతిగా అందజేసినట్లు రవి తెలిపారు. పద్మజ బేవర సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో విజయ్ అట్లూరి, సుశాంత్ మన్నే, శ్రీవిద్య సోమా, భాను మాగులూరి తదితరులు పాల్గొన్నారు.

Tags-GWTCS Donates Toy Gifts To Cancer Fighting Children

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles