దేశం కోసం 16గంటలు పనిచేయాలి-బ్రూనైలో భారత రాయబారి రాము

Featured Image

వికసిత్ భారత్ పరుగును బ్రూనైలో భారత రాయబార కార్యాలయం విజయవంతంగా నిర్వహించింది. బందర్ సేరిబెగావాన్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు స్థానికులు పాల్గొన్నారు.

వికసిత్ భారత్ 2047 దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ఈ పరుగులో ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని ప్రతిబింబించారు. భారత రాయబారి రాము అబ్బగాని మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

Tags-One must work 16hours for their country says Indian Ambassador To Brunei Ramu Abbagouni

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles