వరంగల్ రైతు సభను విజయవంతం చేయండి - ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్

🕑 Published: May 03, 2026 at 01:07 PM CST

ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి ఆధ్వర్యంలో మే 6న, వరంగల్ ఉమ్మడి జిల్లా రైతు సభను విజవంతం చెయ్యాలని పిలుపునిస్తూ పోస్టర్ ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించి 30 నెలలవుతున్న డిక్లరేషన్ లోని హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, రైతులకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ సర్కార్ రైతులకు చేసిన మోసాన్ని వరంగల్ నుంచి ఎండగట్టి రైతులను చైతన్యం చేసే "రైతు సభను" విజయవంతం చెయ్యాలని అనిల్ బైరెడ్డి విజ్ఞప్తి చేశారు.

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విచ్చేస్తున్న "వరంగల్ రైతు సభను" జిల్లా నలుమూలల నుండి రైతు ప్రతినిధులు వేలాదిగా తరలిరావాలని వచ్చి విజయవంతం చేయాలని ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. ఎన్నారై బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి తో పాటు రాహుల్ నడిదే ,రమేష్ ముత్యాల ,మధు పార్స ,సత్య గుండా,రవీందర్ చుక్క ,శ్రీకాంత్ రోహిత్ , హరీష్ రెడ్డి,సజ్జాద్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ సప్తమ వార్షికోత్సవంవేడుకగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంటెక్సాస్ తెలుగు ఐటీ కంపెనీల్లో హెచ్-1బీ అవకతవకలపై అటార్నీ జనరల్ దర్యాప్తుఅమెరికాలో ఇరువురు తెలుగు వ్యక్తులు మృతితానా ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవంఐర్లాండ్‌లో వాసవీ అమ్మవారి జన్మదినోత్సవంTable Tennis Tournament By ATA Delaware Valleyలండన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలుప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడండిసింగపూర్ ప్రవాసులతో మంత్రి సత్యకుమార్ భేటీCAA ఆధ్వర్యంలో చికాగోలో వైభవంగా సీతారామ కళ్యాణంఆటా 19వ మహాసభల నిధుల సేకరణకు డాలస్‌లో విశేష స్పందనATA 19th Convention Fundriser In New Jersey Rises 625K USDఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైల ఆసక్తి-కోమటి జయరాంన్యూయార్క్‌లో పంచెకట్టు ఫ్యాషన్ షో అదరహో!వర్జీనియాలో మైనర్లపై లైంగిక వేధింపులు...తెలుగు వ్యక్తికి 20ఏళ్ల జైలుశిక్షజర్మనీలో చంద్రబాబు జన్మదినోత్సవం..పాల్గొన్న మంత్రి భరత్నేడు వర్జీనియాలో కోమటి జయరాం పర్యటనవిద్యార్థుల్లో సామాజిక స్పృహ కల్పిస్తున్న నాట్స్ సేవా కార్యక్రమాలుNCAIA Holi Celebrations in Washington
Previous Article Next Article