ఆటా 19వ మహాసభల నిధుల సేకరణకు డాలస్‌లో విశేష స్పందన

🕑 Published: April 25, 2026 at 11:29 AM CST

అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభల నిధుల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి ఫ్రిస్కోలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి, సభల కన్వీనర్ బానాల శ్రీధర్ తదితరులు పాల్గొని మహాసభల ఏర్పాట్లపై ప్రసంగించారు. సభల్లో ప్రవాసాంధ్రులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

📲 Join Our WhatsApp Channel
ATA 19th Convention Fundriser In New Jersey Rises 625K USDఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైల ఆసక్తి-కోమటి జయరాంన్యూయార్క్‌లో పంచెకట్టు ఫ్యాషన్ షో అదరహో!వర్జీనియాలో మైనర్లపై లైంగిక వేధింపులు...తెలుగు వ్యక్తికి 20ఏళ్ల జైలుశిక్షజర్మనీలో చంద్రబాబు జన్మదినోత్సవం..పాల్గొన్న మంత్రి భరత్నేడు వర్జీనియాలో కోమటి జయరాం పర్యటనవిద్యార్థుల్లో సామాజిక స్పృహ కల్పిస్తున్న నాట్స్ సేవా కార్యక్రమాలుNCAIA Holi Celebrations in WashingtonATA Convention Meet and Greet Kickoff In Harrisburg PA25న నెబ్రాస్కా తెలుగు సమితి ఉగాదిహాంకాంగ్‌లో వైభవంగా ఉగాది వేడుకలుసెయింట్‌లూయిస్‌లో చంద్రబాబు జన్మదినోత్సవంనాట్స్ వెలెనెస్ వెబినార్‌లో ఘట్టమనేని మంజుల సూచనలుజర్మనీలో జై చంద్రబాబు..ఘనంగా జన్మదిన వేడుకలుఆస్ట్రేలియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలుశంకర నేత్రాలయకు $555,000 డాలర్ల విరాళం అందజేసిన అరవింద్ కృష్ణస్వామిఫిలడెల్ఫియాలో TAGDV ఉగాది సాంస్కృతిక పోటీలుమహబూబాబాద్ జిల్లాలో చేతన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు"ఆటా" సభల్లో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునేవారికి శుభవార్తతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ఈస్టర్ ఎగ్ హంట్ - TANA Mid Atlantic Conducts 2026 Easter Egg Hunt
No Previous Next Article