🕑 Published: October 07, 2026 at 03:57 PM CST
తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా 2026–2027 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఒమాహా నగరంలోని హిందూ టెంపుల్ సోషల్ హాల్‌లో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా తాతారావు కోసూరి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యవర్గం అక్టోబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2027 వరకు అధికారంలో ఉంటుంది. మాజీ అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలపై నివేదికను సభ్యులకు వివరించారు. తనకు అవకాశం కల్పించిన సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తాతారావు మాట్లాడుతూ గత కార్యవర్గం పునాదిపై మరిన్ని సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
Vice President: సాంబ దివ్వెల
Secretary: రమేష్ రాయపాటి
Treasurer: యుగంధర్ పంగా
Cultural Secretary: వినీల నాయుడు
Joint Secretary: వీరేంద్రనాథ్ ముప్పవరపు
Joint Treasurer: బాల కామిరెడ్డి
Joint Cultural Secretary: నాగ స్వప్న అడగిరి
EC Members: ధన గొట్టిపాటి, అవినాష్ మదూరి, క్రాంతి సుధ, శ్రీమతి శ్రీదేవి కొరగంజి (లింకన్), నరేష్ కుమార్ తోడుకూరి, శంకర్ తలం, దత్తా రాజేష్ గుంటూరు
Board of Directors: అనూప్ మానిక్య, అనిల్ పోతినేని, రమ్య రవిపాటి, శ్రీమతి లక్ష్మీ మాధురి చిన్ని, చైతన్య రవిపాటి
Emergency Response Squad: ప్రసాద్ కొల్లి, సుందర మూర్తి చొక్కర, వెంకట్ రమేష్ స్వర్ణ
Scholarship Committee: సుందర మూర్తి చొక్కర, ఫణి తేజ్ అడిదం, మురళీధర్ చింతపల్లి
Youth Committee: క్రాంతి సుధ, వివేక్ పోశాల, వీణా మాధురి ద్రోణాదుల, మానస్వి పడాల, ఆర్య యర్లగడ్డ, అరుష్ పుటంబేకర్, సమన్వి కంటం, దీపిక సరవణన్, సుధాంశు చిందం, హరి
Advisory Committee: అనిల్ తాటి, అశోక్ ముద్గపల్లి, క్రాంతి అదిదం, సత్యనారాయ పావులూరి, మహేష్ గుదారు, సోమ శేఖర్ కొడాలి, నరేందర్ సామ, నాగరాజు ముదెల్లి, నవీన్ కంటెం, శరత్ బొడేపూడి, రాంబాబు కల్లేపల్లి, ప్రసాద్ కొల్లి, రాజా కోమటిరెడ్డి
Nominations Committee: ప్రసాద్ కొల్లి
Charity & Fund Raising – Lincoln: నీలిమ మంచికలపాటి, రమా జాస్తి, పద్మజ పదర్తి, ముఖేష్ యర్లగడ్డ, శ్రీమతి శ్రీదేవి కొరగంజి (లింకన్)
Charity & Fund Raising – Omaha: సత్యనారాయణ పావులూరి, నరేష్ కుమార్ తోడ్కూరి, అవినాష్ మదూరి, రాజా కోమటిరెడ్డి, ప్రసాద్ కొల్లి, తాతారావు కోసూరి, సాంబ దివ్వెల, అనూప్ మానిక్య, వేణు గోపాల్ మురకొండ
IT & PR: అలగన్ కంచర్ల, అవినాష్ మదూరి
Cultural: వినీల నాయుడు, నాగ స్వప్న అడగిరి, శ్రీమతి సుభాశ్రీ కొడూరు
Sports: బాల కామిరెడ్డి, కార్తీక్ వేపూరి (లింకన్), రమ్య రవిపాటి, కృష్ణ చైతన్య, నవీన్ కంటెం, జ్ఞానేశ్వర్ పున్న, యుగంధర్ పంగా, అలగన్ కంచర్ల, హనుమంతు నీలంరాజు
Food Committee: వెంకట్ సుమన్ మద్దుల, ధనారావ్ గొట్టిపాటి, జితిన్ నంది, అనిల్ పోతినేని, సుందర మూర్తి చొక్కర, సురేంద్ర ఖండవల్లి
Audit: సాంబ దివ్వెల, యుగంధర్ పంగా, రాజా కోమటిరెడ్డి, ప్రసాద్ కొల్లి, తాతారావు కోసూరి, అనూప్ మానిక్య, సత్యనారాయణ పావులూరి
తెలుగు బడి ఉపాధ్యాయులు: పవిత్ర గేదుపూడి (ప్రిన్సిపాల్), దివ్య ముక్క (వైస్ ప్రిన్సిపాల్), వీణా మాధురి ద్రోణాదుల, అర్యాని సుహిత రాయ్ గోటూర్, సువర్ణ రేఖ కరుమంచి, సుధీర్ లంక, మౌనిక కుడికాల, తనూజ యెర్రమపుల, ఉమామహేశ్వర్ రెడ్డి యెద్దుల, రాజా కోమటిరెడ్డి, స్వప్న బురామోని, వేణు గోపాల్ మురకొండ, రవి కండాల, దత్తా రాజేష్ గుంటూరు, మాధవి ఎంజమూరి, ఝాన్సీ



