బోస్టన్ ప్రవాసులను అలరించిన సహస్ర భరతనాట్య అరంగేట్రం

🕑 Published: October 02, 2026 at 10:12 AM CST

విదేశాల్లో ఉంటున్నా మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ తమ పిల్లలు వాటిని అలవరుచుకునేలా ప్రోత్సహిస్తున్నారు పలువురు తల్లిదండ్రులు. అలా భరతనాట్యం సాధన చేసి అరంగేట్రం చేసింది మరో తెలుగు ఆణిముత్యం. 14 ఏళ్ల సహస్ర కుటుంబం బోస్టన్‌లో నివసిస్తోంది. చిన్నప్పటి నుంచే సహస్రను చదువుతో పాటు, లలిత కళలవైపు నడిపించారు తల్లిదండ్రులు. ఆరో ఏట నుంచే భరతనాట్యం సాధన చేయడం మొదలు పెట్టిన సహస్ర అరంగేట్రంతో అలరించింది. కేవలం నాట్యమే కాదు, మృదంగంలోనూ ప్రావీణ్యం ఉంది. చదువుల్లోనూ రాణిస్తున్న ఆమె పురాణపాత్రలతో ఏకపాత్రాభినయ ప్రదర్శనలు కూడా ఇచ్చి, మల్టీ టాలెంటెడ్‌ అనిపించుకుంది. ‘బాల లహరి’ ప్రోగ్రామ్‌ ద్వారా అమెరికాలోని చిన్నారులకు తెలుగును కూడా నేర్పిస్తోంది. తాజాగా భరతనాట్యం అరంగేట్రం సందర్భంగా ఈ ప్రయాణంలో వెన్నంటి ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలియజేసింది.

📲 Join Our WhatsApp Channel
Texas/USA: ఫ్రిస్కో పార్కును దత్తత తీసుకున్న నాట్స్తానా ప్రపంచసాహిత్యవేదిక 96వ సమావేశం విజయవంతంOhio/USA: క్లీవ్‌ల్యాండ్‌లో తానా 5కె వాక్Dallas/USA - TANEX 5K WALK and RUN ON OCT 3rdహవాయి విశ్వవిద్యాలయ కీలక పదవిలో డా. దారా సురేంద్రచంద్రబాబుతో ఎన్నారై తెదేపా అధ్యక్షుడు డా.గురురాజా భేటీ450మంది పేదలకు భోజనం అందించిన నెబ్రాస్కా తెలుగు సమితిఅక్టోబర్ 1న కవిరాజు త్రిపురనేని రామస్వామి చైతన్య యాత్రసెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరంజర్మనీలో వేడుకగా తెలుగు సంబరంఫిలడెల్ఫియాలో ఉత్సాహంగా సాగిన తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్ఉల్లాసంగా నెబ్రాస్కా తెలుగు సమితి వనభోజనాలుబే-ఏరియాలో వీక్షణం సాహితీ సంస్థ 14వ వార్షికోత్సవంన్యూజెర్సీలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలులండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జనంజపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలుఅక్టోబరులో కొసరాజు రచనల ఆవిష్కరణGGH నాట్కో క్యాన్సర్ సెంటరులో అత్యాధునిక జన్యు పరీక్షలుప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘంసిరికోన సాహితీ అకాడమీ 2026 నవలల పోటీ
❮ No Previous Next Article ❯