వర్జీనియాలో సందడిగా సాగిన తెలుగు వనభోజనాలు

🕑 Published: October 06, 2026 at 09:32 AM CST

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS), తానా (TANA) సంయుక్త ఆధ్వర్యంలో వర్జీనియాలోని హన్సన్ పార్క్‌లో తెలుగు వనభోజనాల కార్యక్రమం సందడిగా సాగింది. వందలాది మంది ప్రవాస భారతీయులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటలు, వినోద కార్యక్రమాలు, రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. తానా అధ్యక్షుడు డా.నరేన్ కొడాలి, GWTCS అధ్యక్షుడు రవి అడుసుమిల్లి, సభ్యులు సుధీర్ కొమ్మి, యష్ బొడ్డులూరి, భాను మాగులూరి, సుశాంత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
మల్కాపురం ఆలయానికి రూ.6కోట్లు విడుదల చేసిన తితిదేయూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కోకు అంబటి దంపతుల భారీ విరాళంఅర్వింగ్‌లో మహాత్మునికి ఘన నివాళివారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షికోత్సవంకూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి సరికొత్త రికార్డుతానా - పాఠశాల వేదికగా మహాత్మునికి ఘన నివాళిసౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవంTelangana Development Forum TDF Batukamma On Oct 10th In New Jerseyబోస్టన్ ప్రవాసులను అలరించిన సహస్ర భరతనాట్య అరంగేట్రంTexas/USA: ఫ్రిస్కో పార్కును దత్తత తీసుకున్న నాట్స్తానా ప్రపంచసాహిత్యవేదిక 96వ సమావేశం విజయవంతంOhio/USA: క్లీవ్‌ల్యాండ్‌లో తానా 5కె వాక్Dallas/USA - TANEX 5K WALK and RUN ON OCT 3rdహవాయి విశ్వవిద్యాలయ కీలక పదవిలో డా. దారా సురేంద్రచంద్రబాబుతో ఎన్నారై తెదేపా అధ్యక్షుడు డా.గురురాజా భేటీ450మంది పేదలకు భోజనం అందించిన నెబ్రాస్కా తెలుగు సమితిఅక్టోబర్ 1న కవిరాజు త్రిపురనేని రామస్వామి చైతన్య యాత్రసెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరంజర్మనీలో వేడుకగా తెలుగు సంబరంఫిలడెల్ఫియాలో ఉత్సాహంగా సాగిన తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్
❮ Previous Article Next Article ❯