ఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూత

🕑 Published: October 08, 2026 at 11:44 AM CST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో బడికి వెళ్లే పేద విద్యార్థులకు ఉచితంగా బ్యాక్‌ప్యాక్‌లు అందజేసింది. ఫిలడెల్ఫియా సమీపంలోని హ్యారీస్‌బర్గ్ డౌనీ స్కూల్ విద్యార్థులకు బ్యాగులు, పాఠశాల వస్తువులను విరాళంగా అందించారు. తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి సహకరించారు. తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి నిర్వాహకులను అభినందించారు. కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటిలు సమన్వయపరిచారు.

📲 Join Our WhatsApp Channel
శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ24న టాంటెక్స్ 40వ వార్షికోత్సవం. భారీ ఏర్పాట్లు.Dr. K.A. Paul to Host Global Peace and Prayer Meeting in DFWనెబ్రాస్కా తెలుగు సమితికి నూతన కార్యవర్గంఎన్‌ఆర్‌ఐలతో మరింత బలమైన అనుసంధానం: నారా లోకేశ్యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్టిఫికేషన్స్ డైరక్టర్‌గా ప్రవాస తెలుగు వ్యక్తిశనివారం నాడు హ్యుస్టన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవండల్లాస్‌లో విజయవంతంగా టాంటెక్స్ 5కె వాక్వర్జీనియాలో సందడిగా సాగిన తెలుగు వనభోజనాలుమల్కాపురం ఆలయానికి రూ.6కోట్లు విడుదల చేసిన తితిదేయూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కోకు అంబటి దంపతుల భారీ విరాళంఅర్వింగ్‌లో మహాత్మునికి ఘన నివాళివారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షికోత్సవంకూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి సరికొత్త రికార్డుతానా - పాఠశాల వేదికగా మహాత్మునికి ఘన నివాళిసౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవంTelangana Development Forum TDF Batukamma On Oct 10th In New Jerseyబోస్టన్ ప్రవాసులను అలరించిన సహస్ర భరతనాట్య అరంగేట్రంTexas/USA: ఫ్రిస్కో పార్కును దత్తత తీసుకున్న నాట్స్తానా ప్రపంచసాహిత్యవేదిక 96వ సమావేశం విజయవంతం
❮ No Previous Next Article ❯