🕑 Published: November 23, 2026 at 10:32 AM CST
ATA New Jersey Food Drive Supports 200+ Families
The American Telugu Association (ATA) New Jersey Team and ATA NJ Youth Team donated more than 2,000 pounds of nonperishable food to Open Door Food Pantry in Freehold, New Jersey. The food will support more than 200 families during the upcoming holiday season. Youth team: Ishita Mule, Ishani Reddy Koram, Shanmukhapriya Mule, Ayaan Reddy Thummala, Sahaja Ullapula, Rishitha Jambula, Saharsha Korkishala
Regional coordinators: Krishna Mohan Mule, Pradeep Katta, Prasad Akula
Supported by National Coordinator Sharath Vemula, ATA Board of Trustees Vinod Koduru, Santosh Reddy and Vilas Jambula (Regional Director) Srikanth Thummala (Membership Chair) and volunteers.
The team thanked ATA Chair Jayanth Challa and President-Elect Satish Ramasahayam for their encouragement and support.
###
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) న్యూ జెర్సీ టీమ్ మరియు ATA NJ యూత్ టీమ్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని ఫ్రీహోల్డ్ ప్రాంతంలో ఉన్న Open Door Food Pantry కు 2,000 పౌండ్లకు పైగా నిల్వ ఉంచగలిగే ఆహార పదార్థాలను విరాళంగా అందించారు. ఈ ఆహార విరాళాల ద్వారా రాబోయే హాలిడేస్ సీజన్‌లో ఆహార అవసరాలు ఉన్న 200కు పైగా కుటుంబాలకు సహాయం అందనుంది.
ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన యువత:
• ఇషితా ములే
• ఇషాని రెడ్డి కోరమ్
• షణ్ముఖప్రియ ములే
• అయాన్ రెడ్డి తుమ్మల
• సహజ వుల్లపుల
• రిషిత జంబుల
• సహర్ష కోర్కిశాల
కార్యక్రమ సమన్వయకర్తలు – ATA ప్రాంతీయ సమన్వయకర్తలు
• కృష్ణ మోహన్ ములే
• ప్రదీప్ కట్టా
• ప్రసాద్ ఆకుల
కార్యక్రమానికి సహకరించిన వారు
• సంతోష్ రెడ్డి కోరమ్ – ATA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (BOT)
• వినోద్ కోడూరు - ATA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (BOT)
• విలాస్ రెడ్డి జంబుల – ATA రీజినల్ డైరెక్టర్
• శ్రీకాంత్ తుమ్మల – ATA మెంబర్షిప్ చైర్
• శరత్ వేముల – ATA న్యూ జెర్సీ సీనియర్ నాయకులు
• ఇతర కమ్యూనిటీ సభ్యులు మరియు వాలంటీర్లు.
ఈ సేవా కార్యక్రమానికి తమ ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించిన ATA చైర్ జయంత్ చెల్లా గారికి మరియు ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రామసహాయంకి ATA రీజినల్ కోఆర్డినేటర్స్ మరియు న్యూ జెర్సీ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
