చికాగోలో నాట్స్ సేవా కార్యక్రమం

🕑 Published: June 18, 2026 at 08:39 AM CST

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) చికాగో విభాగం ఆధ్వర్యంలో "అడాప్ట్-ఎ-హైవే" సేవా కార్యక్రమం నిర్వహించారు. సామాజిక బాధ్యతగా హైవేలో కొంత భాగాన్ని దత్తత తీసుకుని దాని పరిశుభ్రత, పచ్చదనం కాపాడే బాధ్యతను నాట్స్ నిర్వహించింది. 20 మందికి పైగా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాట్స్ ద్వారా విద్యార్ధులు చేస్తున్న ఈ సేవల ద్వారా వారి భవిష్యత్ విద్యా, వృత్తిపరమైన ప్రయాణాలకు వాలంటీర్ సేవా గంటలుగా అధికారికంగా గుర్తించబడతాయి. నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ వాలంటీర్ల సేవలను అభినందించారు. నాట్స్ చికాగో బృందం చేసిన కృషిని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల కొనియాడారు. చికాగో చాప్టర్ సమన్వయకర్తలు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, చెన్నయ్య కంబాల, చాప్టర్ సభ్యులు పండు చెంగళశెట్టి, మనోహర్ పాములపాటి, గోపీ, వరుణ్ గడ్డం, నాగరాజ్ మేడా, నామదేవ్ గాంధీ, చైతన్య, గణేష్ మాగుంట, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ బొప్పన, మూర్తి కొప్పాక, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వీర తక్కెళ్లపాటి, మాజీ బోర్డ్ సభ్యుడు శ్రీనివాస్ పిడికిటి, మాజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్.కే. బాలినేని, హరీష్ జమ్ముల తదితరులు సహకరించారు.

📲 Join Our WhatsApp Channel
విజయవంతంగా తానా మహిళల త్రోబాల్ టోర్నమెంట్అమెరికావ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఆటా సాంస్కృతిక కార్యక్రమాలుఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతితితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళంఆల్ఫరెట్టాలో గ్లోబల్ తెలంగాణా సంఘం అంతర్జాతీయ ఉత్సవంకువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరంAttention USA Parents - ATA SAT Coaching 2026 - Registration Now Open!ఎన్‌టీఆర్‌కు ఆస్టిన్ ప్రవాసుల ఘన నివాళిడెన్మార్క్‌లో మినీ మహానాడు విజయవంతంజర్మనీలో బాలకృష్ణ జన్మదిన వేడుకలులోకేశ్ ఓఎస్డీ డా.వరప్రసాద్‌కు రెండు బంగారు పతకాలుచికాగోలో గాయపడిన స్పందనకు "ఆటా" చేయూతఐఐటీఎం ప్రవర్తక్‌తో "టెక్‌సొరా" ఒప్పందంఅమెరికాలోని తెలుగు విద్యార్థులకు రూపాయి శాపంసాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృత భాష అధ్యయనం తప్పనిసరివనపర్తి జిల్లాలో మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకు భువనేశ్ తోడ్పాటుజర్మనీలో ఘనంగా మినీ మహానాడుAPTS ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ శిక్షణఎన్నారైలకు తితిదే గుడ్ న్యూస్...ఇక 90రోజులుమలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం
Previous Article Next Article