హాంగ్‌కాంగ్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతం

🕑 Published: November 22, 2026 at 08:35 AM CST

ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, ఆచారాలు, భక్తి భావాలు, కుటుంబ విలువలను తదుపరి తరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సమాఖ్య వ్యవస్థాపకురాలు పీసపాటి జయ తెలిపారు. హ్యాపీ వ్యాలీ హిందూ దేవాలయంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో దంపతులు సామూహికంగా పాల్గొన్నారు. దత పదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులకు ప్రసాదం, భోజనాలను అందజేశారు. రచయిత్రి రాధికా మంగిపూడి హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ మన్నే, హరీన్ తుమ్మల, రాధాదేవి సారంగ సహకరించారు.

📲 Join Our WhatsApp Channel
సిరికోన సాహితీ అకాడెమీ తెలుగు నవలల పోటీ – 2026Netherlands..కమనీయంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవంUSA..$45వేల డాలర్లు సేకరించిన శంకర నేత్రాలయUSA..కాలేజ్‌విల్‌లో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలుUSA..ఫ్రిస్కోలో అలరించిన శుభం ఫౌండేషన్ సంగీత విభావరిఇంజనీరింగ్ విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన పొట్లూరి రవిBahrain..బెహ్రెయిన్‌లో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవంTelugu Association of London TAL Celebrates 2026 Childrens Dayరచయితగా మారిన డా. గింజుపల్లి మురళి. రెండు పుస్తకాలు విడుదల.Canada..టొరంటోలో తాకా దీపావళి ధమాకాUSA..డల్లాస్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్ పర్యటనAustralia..తెలుగుదేశం ఆధ్వర్యంలో యోగా తరగతులుLondon..లండన్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర ఎన్నికUSA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో సంగీత-నృత్య కార్యక్రమంMalaysia..ఉత్సాహంగా 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్USA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణUSA..లాస్‌వేగాస్‌లో SJMIT పూర్వ విద్యార్థుల సమావేశంSingapore..రక్తదానం చేసిన 50 మంది ప్రవాసులురాజీలేని పాలన సాగించిన జగన్ - డల్లాస్‌లో ధనంజయరెడ్డితానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం..అవధాన గురుభ్యోనమః
❮ Previous Article Next Article ❯