ఆస్టిన్‌లో ఆటా 5కె వాకథాన్

Featured Image

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆస్టిన్ విభాగం ఆధ్వర్యంలో 5ఖ్ వాక్‌థాన్ విజయవంతంగా నిర్వహించారు. పురుషులు, మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్స్ విభాగాలలో విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఆటా BOT, Executive Director నర్సిరెడ్డి గడ్డికొప్పుల, వెంకట్ మన్హెన హాజరై సంస్థ కార్యక్రమాలను, సభ్యత్వ ప్రయోజనాలను వివరించారు. రీజినల్ డైరెక్టర్ సంగమేశ్వర్ రెడ్డి స్థానికులను ఆటాలో సభ్యులు కావల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్ చక్కా, షీతల్ గంపవార్, శైలజ కొమటి, ఆనంద్ యాపర్ల, రాజశేఖర్ బెరిటోలు, ఈషా తిగిరెడ్డి, జశ్వంత్ జగదీశన్, యశ్వంత్ యాపర్ల, హర్షిణి మన్హెన, ఆర్కిత రెడ్డి లాంబులు సహకరించారు.

Tags-5K Walkathon By ATA Austin

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles