ఆదివారం డల్లాస్‌లో బుర్రా సాయిమాధవ్‌తో ముఖాముఖి

Featured Image

సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ ఆదివారం నాడు డల్లాస్‌లో పర్యటిస్తున్నారు. మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు.

తెలుగు సాహితీ ప్రియులైన మీకు, మీ మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం. తప్పక హాజరు కండి.

ప్రవేశరుసుము - లేదు.

ఆదివారం, ఆగస్టు 24.

మధ్యాహ్నం 3:30 నుండి 5:30 వరకు

Innovation Hub, 10030 North MacArthur Blvd, Irving, TX 75063.

Tags-Writer Burra Sai Madhav Tour In Dallas

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles