నార్త్ కరోలినాలో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్

Featured Image

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలైనాలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. నార్త్ క్వారీ పార్క్‌లో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు స్థానిక తెలుగు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 24 జట్లు ఐదు డివిజన్లలో పోటీ పడ్డారు.

నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు దగ్గుబాటి, చాప్టర్ కోఆర్డినేటర్ ఉమాశంకర్ నార్నే, చాప్టర్ కో ఆర్డినేటర్ దీపిక సాయపురాజు, వెబ్ అండ్ మీడియా కో ఆర్డినేటర్ రాజేష్ మన్నేపల్లి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రవి ఖాజాలు సమన్వయపరిచారు.

నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడి ధన్యవాదాలు తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

టోర్నమెంట్ విజేతలు

Division 1 Beer Box జట్టు విజేత, Chill Out జట్టు ద్వితీయ స్థానం.

Division 2 Infinity జట్టు విజేత, Unicorn Beeta జట్టు ద్వితీయ స్థానం.

Division 3 Strikers జట్టు విజేత, Falcon Wings జట్టు ద్వితీయ స్థానం.

Division 4 Warrior Xtremes జట్టు విజేత, Warrior Ignites జట్టు ద్వితీయ స్థానం.

Division 5 Arrow Club జట్టు విజేత, Cava జట్టు ద్వితీయ స్థానం.

Tags-NATS North Carolina Volleyball Tournament

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles