ఆదివారం నాడు చెన్నైలో కళాసుధ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు

Featured Image

చెన్నైలో ప్రముఖ తెలుగు సంఘమైన శ్రీ కళాసుధ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులకు పురస్కారాలు అందజేయనున్నారు. మరిన్ని వివరాలు దిగువ బ్రోచరులో చూడవచ్చు.

Tags-Sankara Netralaya USA Adopts 100 Villages

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles