
15వేల డాలర్లు నిధులు సమీకరించిన సాకేత్ ఫౌండేషన్

బీటా థలస్సీమియా మేజర్‌తో పోరాడిన సాకేత్ కొల్లా స్మారకార్థం సాకేత్ ఫౌండేషన్ వార్షిక 5కే వాక్ శనివారం నాడు ఫ్రిస్కో కామన్స్ పార్కులో నిర్వహించారు. ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు అందజేశారు. ఈ వాక్ ద్వారా 15వేల డాలర్లు అందినట్లు సాకేత్ తల్లిదండ్రులు శ్రీనివాస్-లక్ష్మీలు తెలిపారు. సాకేత్ స్ఫూర్తిని స్మరించుకుంటూ, భారతదేశంలోని ఆర్థికంగా వెనుకబడిన పిల్లల ఆరోగ్యం, విద్య కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది సాకేత్ ఫౌండేషన్ 5కే వాక్ 14వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. మరిన్ని వివరాలకు: www.sakethfoundation.org చూడవచ్చు.
Tags-Saketh Foundation Raised 15000 USD Through 5K Walk In Frisco
Gallery





Latest Articles
- Inter Student Supported By Ravi Potluri Qualifies For Veterinary Medicine
- Indian Independence Day Celebrations In Washington Dc
- Krishnashtami Celebrations In Chennai By Sri Kalasudha
- Sankara Netralaya Usa Adopts 100 Villages
- Houston Vanguri Foundation 14Th Telugu Literary Meet Thotakura Lifetime Achievement
- Tana Tableaux At Independence Day Celebrations In California
- Prosper Isd Sending Telugu Emails To Parents
- Saketh Foundation 5K Walk In Frisco On Saturday
- Tal Premier League Tpl 2025 In London
- Nats Helps Ashrams In Sattenapalli
- Tdp Mla Koona Ravikumar Meets Nri Tdp Chicago Cadre
- Medasani Mohan Pravacanam On Ramayanam In Singapore
- Tana Mid Atlantic Team Conducts 2025 Chess Tournament
- Retd Ifs Officer Chinthapalli Rajasekhar Meets Nris In Dallas
- Nats Robotics Work Shop For Kids
- Venkateswara Temple Opened In Frisco Ksht
- Tana Dfw Donates Backpacks To Poor Kids In Heb Isd
- Ap Library Parishat Chairman Gonuguntla In Washington Dc
- Katasani Rambhupal Reddy To Tour Frisco Nri Ysrcp
- Mandali Foundation Award To Justice Nv Ramana