న్యూజెర్సీలో నాట్స్ పికిల్‌బాల్ టోర్నీ

Featured Image

నాట్స్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. 37 జట్లు ఈ పోటీల్లో తలపడ్డాయి. నాట్స్ న్యూజెర్సీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సురేంద్ర పోలేపల్లి సమన్వయపరిచగా ప్రసాద్ టేకి, బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, ఇమ్మిగ్రేషన్ అధ్యక్షుడు రాకేశ్ వేలూరు, మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల, వంశీ వెనిగళ్ల తదితరులు సహకరించారు. తెలుగువారిని ఏకం చేసే ఏ కార్యక్రమానికనా నాట్స్ ముందుంటుందని అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు. విజేతలకు బహుమతులు అందచేశారు. నాట్స్ న్యూజెర్సీ విభాగానికి చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ధన్యవాదాలు తెలిపారు. Winners...1st place Fabricio Gaona/Othman Loudghiri, 2nd place Mourya Yalamanchili/Rahul edla, 3rd place Kamala Gangavalli/Rich Demeuse.

Tags-NATS New Jersey Conducts Pickle Ball Tournament

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles