సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాల ప్రదానం

Featured Image

అర్చన ఫైన్ ఆర్ట్స్-అమెరికా, శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్–హ్యూస్టన్ సంస్థలు సంయుక్తంగా తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రను వేసిన సాహితీవేత్తలకు సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేసింది.

పురస్కార గ్రహీతలు రామాయణం ప్రసాదరావు, డి.కామేశ్వరి, మన్నెం శారద, ఓలేటి పార్వతీశంలకు హైదరాబాద్‌లోని వారి స్వగృహాల్లో జ్యోతి వలబోజు నేతృత్వంలో రచయిత్రుల బృందం ఈ పురస్కారాలను అందజేశారు. తమ సంస్థల తరఫున ఈ సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందజేయడం ఆనందంగా ఉందని నిర్వాహకులు కోసూరి ఉమాభారతి, ప్రమీల సూర్యదేవరలు తెలిపారు.

Tags-Sahityabharati 2025 Awards By Archan Fine Arts Sri Sarada Satyanarayana Trust USA

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles