తానా ఆధ్వర్యంలో యూత్ కోడ్-ఎ-థాన్

🕑 Published: August 17, 2026 at 04:17 PM CST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో యువ సాంకేతిక ప్రతిభకు పట్టం కట్టేలా "యూత్ కోడ్ ఎ థాన్ 2026" కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతలో కోడింగ్ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తువ యువతీ యువకులు పాల్గొని తమ కోడింగ్ ప్రతిభను చాటారు. తమ కోడింగ్ ద్వారా కొత్త గేమ్ లను ఆవిష్కరించారు.

అపర్ణ-సుజిత్ వాగ్వాల, ధీరజ్ యలమంచి, కేతన్ మామిడి, క్రిషిత నందమూరి, సాత్విక దుడాలు నిర్వహణకు సహకరించారు. తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ యువత తమ ఆలోచనలకు పదును పెడుతూ, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇటువంటి వేదికలు ఉపయోగపడుతాయన్నారు. విజేతలకు తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి అభినందనలు తెలిపారు. వెంకట్ సింగు, ఫణి కంతేటి, సతీష్ తుమ్మల పాల్గొన్నారు.


విజేతలు:
మిడిల్ స్కూల్ విభాగంలో
ప్రథమ బహుమతి: వృషిన్ వడకట్టు, ద్వితీయ బహుమతి: అబ్దుల్ రెహమాన్, తృతీయ బహుమతి: దివిజ్ కృష్ణ కోనేరు.

హైస్కూల్ విభాగంలో
ప్రథమ బహుమతి: రిషి నాగబండి, ద్వితీయ బహుమతి: సర్వేష్ కొమర్రాజు

📲 Join Our WhatsApp Channel
దగ్గుబాటి పురందేశ్వరికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాభాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ - హర్షం తెలిపిన సింగపూర్ ప్రవాసులువైభవంగా హ్యూస్టన్‌ TCA స్వర్ణోత్సవాలుఅద్వైత సిద్ధి అమరత్వ లబ్ధి పొందిన వేటూరి సాహిత్యం - జొన్నవిత్తుల₹15లక్షలు విరాళం సేకరించిన కొల్లా సాకేత్ ఫౌండేషన్కవి కుల దళాధిపతి - కవి దళ కులాధిపతి - TNI ప్రత్యేకం15వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శోభారెడ్డి-ప్రసాద్‌రెడ్డిబర్డ్ ఆసుపత్రి డైరక్టర్ డా. గుడారు జగదీశ్‌కు టీటీడీ సన్మానంఫిలడెల్ఫియాలో రాజేంద్రప్రసాద్‌కు సన్మానంగుండ్లకమ్మ నదీమ తల్లి ఒడ్డున యాత్రకు శ్రీకారంరాష్ట్రపతి నుండి సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న గుమ్మడిహాంకాంగ్‌లో 27వ కార్గిల్ విజయదివస్సింగపూర్‌లో TCSS ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతరParis-France: ఐఫిల్ టవర్ వద్ద ఎన్నారై తెదేపా సమావేశంమలేషియాలో ఘనంగా MYTA బోనాలుCalifornia: AHUB Global Presents Its Vision To Bhattiబే-ఏరియా ప్రవాసులను నిరాశపరిచిన భట్టిRecap: తెలుగు వైభవానికి పట్టం కట్టిన ఆటా 19వ మహాసభలుఆలోచనే సిలికానాంధ్ర ఆయుధం - TNI ప్రత్యేకంTCSS సింగపూర్ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త
Previous Article Next Article