మెల్‌బోర్న్ భారత కాన్సుల్ జనరల్‌తో APNRT ప్రతినిధుల భేటీ

🕑 Published: August 17, 2026 at 04:22 PM CST

APNRT (ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ) సమన్వయకర్తలు, మెల్‌బోర్న్ ప్రతినిధులు మెల్బోర్న్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో కాన్సుల్ జనరల్ అనీష్ రాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో ఆస్ట్రేలియాలోని తెలుగు ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. తెలుగు ప్రవాసుల సంక్షేమం, అత్యవసర సమయాల్లో సహాయ సమన్వయం, కమ్యూనిటీ గ్రీవెన్స్‌లను అధికారులకు చేరవేసే విధానంపై చర్చించారు. ప్రమాదాలు, ఆసుపత్రి అత్యవసర పరిస్థితులు, మరణాలు, పాస్‌పోర్ట్ సమస్యలు, కుటుంబ అత్యవసర వేళల్లో అవసరమైన సాయాన్ని వేగంగా అందించేందుకు APNRT–కాన్సులేట్ మధ్య బలమైన సమన్వయం ఉండాలని ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అనీష్ రాజన్‌కు సమర్పించారు.

📲 Join Our WhatsApp Channel
తానా ఆధ్వర్యంలో యూత్ కోడ్-ఎ-థాన్దగ్గుబాటి పురందేశ్వరికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాభాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ - హర్షం తెలిపిన సింగపూర్ ప్రవాసులువైభవంగా హ్యూస్టన్‌ TCA స్వర్ణోత్సవాలుఅద్వైత సిద్ధి అమరత్వ లబ్ధి పొందిన వేటూరి సాహిత్యం - జొన్నవిత్తుల₹15లక్షలు విరాళం సేకరించిన కొల్లా సాకేత్ ఫౌండేషన్కవి కుల దళాధిపతి - కవి దళ కులాధిపతి - TNI ప్రత్యేకం15వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శోభారెడ్డి-ప్రసాద్‌రెడ్డిబర్డ్ ఆసుపత్రి డైరక్టర్ డా. గుడారు జగదీశ్‌కు టీటీడీ సన్మానంఫిలడెల్ఫియాలో రాజేంద్రప్రసాద్‌కు సన్మానంగుండ్లకమ్మ నదీమ తల్లి ఒడ్డున యాత్రకు శ్రీకారంరాష్ట్రపతి నుండి సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న గుమ్మడిహాంకాంగ్‌లో 27వ కార్గిల్ విజయదివస్సింగపూర్‌లో TCSS ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతరParis-France: ఐఫిల్ టవర్ వద్ద ఎన్నారై తెదేపా సమావేశంమలేషియాలో ఘనంగా MYTA బోనాలుCalifornia: AHUB Global Presents Its Vision To Bhattiబే-ఏరియా ప్రవాసులను నిరాశపరిచిన భట్టిRecap: తెలుగు వైభవానికి పట్టం కట్టిన ఆటా 19వ మహాసభలుఆలోచనే సిలికానాంధ్ర ఆయుధం - TNI ప్రత్యేకం
No Previous Next Article