🕑 Published: September 22, 2026 at 09:27 AM CST
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నాడు ఆల్బర్ట్ సి మిల్లర్ పార్క్ వేదికగా మొట్టమొదటి తానా మిడ్-అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.
*విజేతలు:
ఛాంపియన్స్: పవర్ బ్లేజెస్
రన్నరప్: టైటాన్స్
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: ఐశ్వర్య లచగరి
బెస్ట్ బ్యాటర్: నిత్య కేశవ
బెస్ట్ బౌలర్: ప్రియాంక రామిశెట
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అజంతా తాడూరి
బెస్ట్ వాలంటీర్ ఆఫ్ ది డే: క్రిషిత నందమూరి
సురేష్ యలమంచి, వెంకటేష్ జాగర్లమూడి, శ్రీధర్ సాదినేని, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, వినీత్ తుమ్మల, స్వర్జీత్, మహిళా కోఆర్డినేటర్ దీప్తి కోక, తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, రంజిత్ మామిడి, కృష్ణ నందమూరి, గోపి వాగ్వాల, కట్టా చైతన్య, క్రిషిత నందమూరి, రామకృష్ణ తాడిశెట్టి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావలు పోటీల నిర్వహణకు సహకరించారు.


