450మంది పేదలకు భోజనం అందించిన నెబ్రాస్కా తెలుగు సమితి

🕑 Published: September 24, 2026 at 01:10 PM CST

నెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో ఒమాహా నగరంలోని సియెనా ఫ్రాన్సిస్ సంస్థలో 450మందికి భోజనాన్ని అందజేశారు. ఆదివారం నాడు నిర్వహించిన "Feed the Need – Youth Charity & Food Drive" కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగింది. తెలుగు సమితి అధ్యక్షుడు ప్రసాద్ కొల్లి, సేవా కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ ధనారావు గొట్టిపాటి, కమ్యూనిటీ కమిటీ ఛైర్మన్ అవినాష్, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

కార్యక్రమంలో పాల్గొన్న యువత సియెనా ఫ్రాన్సిస్ సంస్థలో పర్యటించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. ఆశ్రయం పొందుతున్న వారి రోజువారీ జీవన విధానాన్ని దగ్గరగా గమనించడం ద్వారా సమాజంలోని మరో కోణాన్ని తెలుసుకునే అవకాశం వీరికి లభించిందని ప్రసాద్ అన్నారు. యువతను ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ, సేవా దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు.

📲 Join Our WhatsApp Channel
అక్టోబర్ 1న కవిరాజు త్రిపురనేని రామస్వామి చైతన్య యాత్రసెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరంజర్మనీలో వేడుకగా తెలుగు సంబరంఫిలడెల్ఫియాలో ఉత్సాహంగా సాగిన తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్ఉల్లాసంగా నెబ్రాస్కా తెలుగు సమితి వనభోజనాలుబే-ఏరియాలో వీక్షణం సాహితీ సంస్థ 14వ వార్షికోత్సవంన్యూజెర్సీలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలులండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జనంజపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలుఅక్టోబరులో కొసరాజు రచనల ఆవిష్కరణGGH నాట్కో క్యాన్సర్ సెంటరులో అత్యాధునిక జన్యు పరీక్షలుప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘంసిరికోన సాహితీ అకాడమీ 2026 నవలల పోటీఫ్రిస్కోలో టాంటెక్స్ ఉచిత వైద్య శిబిరంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సింగపూర్ కళాకారుల ప్రదర్శనఉల్లాసంగా సాగిన తానా వేసవి చదరంగ పోటీఅమెరి"కలల"పై నాట్స్ అవగాహన సదస్సుఎడిసన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలుSingapore: TCSS ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితిATA NJ Hosts EcoFriendly Ganesha Idol Making Event
❮ No Previous Next Article ❯