లండన్ తెలుగు సంఘానికి నూతన ధర్మకర్తల మండలి

🕑 Published: October 11, 2026 at 10:06 AM CST

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(TAL) వార్షిక సర్వసభ్య సమావేశాన్ని శనివారం నాడు బర్న్‌హామ్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుత ధర్మకర్తల మండలి వార్షిక నివేదికలను సభ్యులకు సమర్పించింది. తమ పదవీకాలంలో సంస్థ నిర్వహించిన వివిధ సాంస్కృతిక, సామాజిక, క్రీడా కార్యక్రమాల వివరాలను సభ్యులకు తెలిపారు. అనంతరం ఈ ధర్మకర్తల మండలి పదవీకాలం ముగిసినందున వారికి ధన్యవాదాలు తెలిపి కమిటీలను రద్దు చేశారు. అనంతరం ఎన్నికల అధికారి రాధా మనోహర్ మాచెర్ల ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

రాబోయే మూడేళ్ల పాటు TALకు నాయకత్వం వహించనున్న నూతన ధర్మకర్తల మండలి సభ్యులు:
1. వంశీ మోహన్ శింగలూరి – Chairman
2. గిరిధర్ పుత్లూరు – Vice Chairman
3. సునీత అరిగె
4. సత్య పెదిరెడ్డి
5. వెంకట్ తోటకూర
6. లక్ష్మణ్ కోట
7. చెంగల్వరాయం బొప్పన

రాజేష్ తోలేటి: In-charge literary
విజయ్ బెలిదే: In-charge Fundraising
సునీల్ ఆలపాటి: In-charge Fundraising
ప్రశాంతి తిరునగరి: In-charge Cultural
శ్రీరామ్ సూరపనేని: In-charge TCC
సుభాష్ లోకసాని: - In-charge TCC
రవి దేవనబోయిన: In-charge IT
మురళి కోట: In-charge IT
సింధూర చెరకు: In-charge Sports
అనిల్ ఏనుగు: In-charge Sports

TAL వ్యవస్థాపక సభ్యులు, సలహాదారులు శ్రీధర్ వనం, రాములు దాసోజు నూతన ధర్మకర్తల మండలికి అభినందనలు తెలిపారు. నూతన నాయకత్వానికి సభ్యులందరూ తమ సహకారాన్ని, మద్దతును అందించాలని అధ్యక్షుడు రవి సబ్బా పిలుపునిచ్చారు. అనిల్ అనంతుల, అశోక్ మడిశెట్టి, కిరణ్ కప్పేట, రవి మోచర్ల, సత్య పెదిరెడ్డి, వెంకట్ నీలా తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
పల్నాడు యువకుడికి అమెరికాలో 50నెలల జైలుశిక్షషార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలుఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ24న టాంటెక్స్ 40వ వార్షికోత్సవం. భారీ ఏర్పాట్లు.Dr. K.A. Paul to Host Global Peace and Prayer Meeting in DFWనెబ్రాస్కా తెలుగు సమితికి నూతన కార్యవర్గంఎన్‌ఆర్‌ఐలతో మరింత బలమైన అనుసంధానం: నారా లోకేశ్యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్టిఫికేషన్స్ డైరక్టర్‌గా ప్రవాస తెలుగు వ్యక్తిశనివారం నాడు హ్యుస్టన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవండల్లాస్‌లో విజయవంతంగా టాంటెక్స్ 5కె వాక్వర్జీనియాలో సందడిగా సాగిన తెలుగు వనభోజనాలుమల్కాపురం ఆలయానికి రూ.6కోట్లు విడుదల చేసిన తితిదేయూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కోకు అంబటి దంపతుల భారీ విరాళంఅర్వింగ్‌లో మహాత్మునికి ఘన నివాళివారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షికోత్సవంకూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి సరికొత్త రికార్డుతానా - పాఠశాల వేదికగా మహాత్మునికి ఘన నివాళిసౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవంTelangana Development Forum TDF Batukamma On Oct 10th In New Jersey
❮ No Previous Next Article ❯