సౌదీ అరేబియా...జెద్దాలో సందడిగా బతుకమ్మ వేడుకలు

🕑 Published: October 18, 2026 at 03:47 PM CST

సౌదీ అరేబియాలోని జెద్ధా తెలుగు మిత్రులు (జె.టి.యం) భారతీయ కాన్సులేటు సౌజన్యంతో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించింది.

సంబరాలలో ముఖ్య అతిథిగా భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ సూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు వారితో సహా భారతీయులు ఎవరు కూడా ఎక్కడ ఉన్నా తమ మూలలు, సంస్కృతి పరిరక్షణకు పాటుపాడాలని పిలుపునిచ్చారు. కష్టాలలో తోటి భారతీయులను ఆదుకోవడానికి కూడా తెలుగు ప్రవాసీయులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

📲 Join Our WhatsApp Channel
దుబాయి...IPF ఆధ్వర్యంలో బతుకమ్మమలేషియాలో ఘనంగా MYTA 13వ బతుకమ్మ వేడుకలుమలేషియాలో వేడుకగా FNCA బతుకమ్మఎన్‌టీఆర్ డిజిటల్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరిహ్యూస్టన్‌లో ఏపీఎన్ఆర్‌టీ సదస్సు. మిరియాల శ్రీనివాస్‌కు సన్మానం.హ్యూస్టన్‌లో వైభవంగా ఆంధ్రా యూనివర్శిటీ శతాబ్ది వేడుకలున్యూజెర్సీలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థాన వేడుకలులండన్ తెలుగు సంఘానికి నూతన ధర్మకర్తల మండలిపల్నాడు యువకుడికి అమెరికాలో 50నెలల జైలుశిక్షషార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలుఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ24న టాంటెక్స్ 40వ వార్షికోత్సవం. భారీ ఏర్పాట్లు.Dr. K.A. Paul to Host Global Peace and Prayer Meeting in DFWనెబ్రాస్కా తెలుగు సమితికి నూతన కార్యవర్గంఎన్‌ఆర్‌ఐలతో మరింత బలమైన అనుసంధానం: నారా లోకేశ్యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్టిఫికేషన్స్ డైరక్టర్‌గా ప్రవాస తెలుగు వ్యక్తిశనివారం నాడు హ్యుస్టన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవండల్లాస్‌లో విజయవంతంగా టాంటెక్స్ 5కె వాక్వర్జీనియాలో సందడిగా సాగిన తెలుగు వనభోజనాలు
❮ Previous Article Next Article ❯