Gulf..బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్‌ అధ్వర్యంలో దీక్షాదివస్

🕑 Published: November 29, 2026 at 10:14 AM CST

బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్‌ అధ్వర్యంలో దీక్షాదివస్ ఘనంగా నిర్వహించారు. బెహ్రెయిన్ బీఆర్ఎస్‌ శాఖ అధ్యక్షుడు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ 2009 నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ తలపెట్టిన అమరణ నిరాహారదీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టమని పేర్కొన్నారు.

14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపి 60 సంవత్సరాల కలలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శనంగా నిలిచాయని అన్నారు. కేసీఆర్ తిరిగి సిఎం కావాలనే ఆకాంక్ష బలపడుతోందని పేర్కొన్నారు. జనరల్ సెక్రటరీలు అన్నారం సుమన్, కార్యదర్శులు ఉత్కం కిరణ్ గౌడ్, సంగేపు దేవన్న, మల్లెల ప్రమోద్, సంకోజీ రాణాప్రతాప్, కస్తూరి కిరణ్, కొసరి సతీష్, సాయన్న, పానుగంటి సహదేవ్, మల్లెల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
Australia..ఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్ దీక్ష దివస్USA..తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో లేడీస్ నైట్USA..ఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణతితిదేకు 14టన్నుల కూరగాయలు విరాళం ఇచ్చిన కొల్లావారిపాలెం గ్రామస్థులుUSA..1000కిలోల ఆహారాన్ని విరాళంగా అందజేసిన ఆటా-న్యూజెర్సీఏలూరు జిల్లాలో తానా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలుMalaysia..ఉత్సాహంగా BAM దీపావళి–దసరా ఉత్సవ్USA..అట్లాంటాలో విశాఖ ప్రవాసుల సమావేశండిసెంబరు 20న డా. దగ్గుబాటి రచించిన అంతర్వీక్షణం పుస్తకావిష్కరణహాంగ్‌కాంగ్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతంసిరికోన సాహితీ అకాడెమీ తెలుగు నవలల పోటీ – 2026Netherlands..కమనీయంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవంUSA..$45వేల డాలర్లు సేకరించిన శంకర నేత్రాలయUSA..కాలేజ్‌విల్‌లో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలుUSA..ఫ్రిస్కోలో అలరించిన శుభం ఫౌండేషన్ సంగీత విభావరిఇంజనీరింగ్ విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన పొట్లూరి రవిBahrain..బెహ్రెయిన్‌లో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవంTelugu Association of London TAL Celebrates 2026 Childrens Dayరచయితగా మారిన డా. గింజుపల్లి మురళి. రెండు పుస్తకాలు విడుదల.Canada..టొరంటోలో తాకా దీపావళి ధమాకా
❮ Previous Article Next Article ❯