ఏపీ ప్రగతిలో ప్రవాసులది కీలక పాత్ర-గాలి భానుప్రకాష్

🕑 Published: June 18, 2026 at 09:48 AM CST

2024 ఎన్నికల విజయం ప్రవాసుల కృషితోనే సాధ్యమైందని చిత్తూరు(జిల్లా) నగరి నియోజకవర్గం శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఇది బాటలు వేసిందని ఆయన కొనియాడారు. బుధవారం నాడు వర్జీనియాలోని ఛాంటిలీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధిపై ఆయన ప్రసంగించారు. విద్య రంగం నూతన సంస్కరణలతో పురోగమిస్తోందని, నగరి నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆశీస్సులతో ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామన్నారు. 2029 ఎన్నికల విజయం లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సతీష్ వేమన, యాష్ బొద్దులూరి, సుధీర్ కొమ్మి, సాయి శ్రీనివాసరెడ్డి భూమిరెడ్డి, సత్యనారాయణరాజు, మాధవనాయుడు బోయెల్ల , ప్రదీప్ గుత్తా, సీతారామారావు యెండూరి, చంద్రనాధ్, వెంకట రెడ్డి, వెంకటేశ్వర్రావు సామినేని, అమరలింగం, సుదర్శన్, సుబ్బారెడ్డి, సుబ్బారావు, వీరభద్రరావు, సురేష్, భిక్షపతి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
చికాగోలో నాట్స్ సేవా కార్యక్రమంవిజయవంతంగా తానా మహిళల త్రోబాల్ టోర్నమెంట్అమెరికావ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఆటా సాంస్కృతిక కార్యక్రమాలుఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతితితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళంఆల్ఫరెట్టాలో గ్లోబల్ తెలంగాణా సంఘం అంతర్జాతీయ ఉత్సవంకువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరంAttention USA Parents - ATA SAT Coaching 2026 - Registration Now Open!ఎన్‌టీఆర్‌కు ఆస్టిన్ ప్రవాసుల ఘన నివాళిడెన్మార్క్‌లో మినీ మహానాడు విజయవంతంజర్మనీలో బాలకృష్ణ జన్మదిన వేడుకలులోకేశ్ ఓఎస్డీ డా.వరప్రసాద్‌కు రెండు బంగారు పతకాలుచికాగోలో గాయపడిన స్పందనకు "ఆటా" చేయూతఐఐటీఎం ప్రవర్తక్‌తో "టెక్‌సొరా" ఒప్పందంఅమెరికాలోని తెలుగు విద్యార్థులకు రూపాయి శాపంసాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృత భాష అధ్యయనం తప్పనిసరివనపర్తి జిల్లాలో మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకు భువనేశ్ తోడ్పాటుజర్మనీలో ఘనంగా మినీ మహానాడుAPTS ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ శిక్షణఎన్నారైలకు తితిదే గుడ్ న్యూస్...ఇక 90రోజులు
No Previous Next Article