వచ్చే శనివారం ఫ్రిస్కోలో కాటసాని పర్యటన

Featured Image

వైకాపాకు చెందిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వచ్చే శనివారం 9వ తేదీన ఫ్రిస్కోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్నారై వైకాపా శ్రేణులు తెలిపారు. వివరాలు దిగువ బ్రోచరులో చూడవచ్చు.

Tags-Katasani Rambhupal Reddy To Tour Frisco NRI YSRCP

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles