సోమవారం మండలి శతజయంతి ప్రారంభోత్సవ సభ

Featured Image

ప్రముఖ గాంధేయవాది, 'దివిసీమ గాంధీ'గా పేరుగడించిన మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకలను ఏపీ ముఖ్యమంత్రి సోమవారం నాడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రారంభిస్తారని ఆయన తనయుడు, అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రారంభోత్సవ సభలో A light house in the storm పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. విశ్వంజీ, బోండా ఉమా తదితరులు పాల్గొననున్నారు.

Tags-Mandali Venkata Krishnarao Centennary Celebrations To Be Launched By Chandrababu

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles