ప్రముఖ ప్రొఫెసర్ డా. గుర్రంకొండ మునుస్వామి నాయుడు మృతి

Featured Image

ప్రముఖ ప్రొఫెసర్, దాత, డాక్టర్ గుర్రంకొండ మునుస్వామి నాయుడు (85) మృతి చెందారు. డాక్టర్ నాయుడు నాలుగు దశాబ్దాలకు పైగా విద్యా రంగానికి అంకితం చేశారు. విస్కాన్సిన్-వైట్‌వాటర్ విశ్వవిద్యాలయంలో ఆర్నో క్లీమెన్‌హాగన్ ప్రొఫెసర్ (ఎమెరిటస్) ఆఫ్ మార్కెటింగ్ మరియు గ్లోబల్ బిజినెస్ రిసోర్స్ సెంటర్ (GBRC) వ్యవస్థాపక-డైరెక్టర్‌గా సేవలందించారు. 1983లో విస్కాన్సిన్‌తో కలిసి S.V. యూనివర్సిటీ MBA ప్రోగ్రామ్‌ను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మృతికి ప్రవాసులు నివాళి అర్పించారు.

Tags-Prof G M Naidu Passes Away

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles