మలేషియా ప్రవాసులతో మురళీమోహన్ సమావేశం

Featured Image

మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత పార్లమెంట్ మాజీ సభ్యులు మాగంటి మురళీమోహన్, నటుడు ప్రదీప్ లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. TEAM (తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్) కోశాధికారి డాక్టర్ నాగరాజు సూర్యదేవర, FNCA-Malaysia (ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌ఆర్‌ఐ కల్చరల్ అసోసియేషన్స్–మలేసియా) అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, BAM (భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా) ప్రెసిడెంట్ సత్య, MYTA (మలేషియా తెలంగాణ అసోసియేషన్) జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్ తదితౌలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మలేసియాలోని ప్రవాస భారతీయుల జీవన పరిస్థితులపై చర్చించారు. ప్రవాస భారతీయులకు సహాయం అందించాలని స్థానిక తెలుగు సంఘాల నాయకులకు ఆయన విజ్ఞప్తి ఆయన చేశారు.

Tags-Murali Mohan Visits Malaysia

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles