వర్జీనియాలో ఆటా రక్తదాన శిబిరం

Featured Image

అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థతో కలిసి అమెరికా తెలుగు సంఘం(ఆటా) వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్ నగరంలో శనివారం నాడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 50 మందికి పైగా ఆటా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. రవి చల్ల, జీనత్ కుందూరు, ఆటా వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియా సభ్యులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల ఇప్పటికే అట్లాంటాలో ఇలాంటి శిబిరం నిర్వహించామని, లాస్ ఏంజెలెస్, న్యూజెర్సీ, డల్లాస్, నాష్‌విల్ నగరాల్లో కూడా త్వరలో నిర్వహిస్తామని వెల్లడించారు.

Tags-ATA American Red Cross Blood Donation Camp In Virginia

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles