బెహ్రెయిన్‌లో దసరా పండుగ

Featured Image

బెహ్రెయిన్‌లో తెలంగాణ కల్చరల్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు దసరా పండుగ ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బ్రమరా ప్రేంసాగర్, సుభాష్ రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఎండకొల్ల పోచయ్య, జి. వెంకట స్వామి, శ్రీనివాస్ పయ్యావుల, దాసరి మురళీ, సంజీవ్ గాండ్ల, మల్లేశం శనిగరపు, నర్సిరెడ్డి ఉప్పల్, రామిరెడ్డి సింగిరెడ్డి, అభిలయ్య, విజేందర్ రెడ్డి, వేద ద్వజేందర్ తదితరులు సమన్వయపరిచారు.

Tags-Dasara 2025 In Bahrain By Telangana Cultural Assoc

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles