వాషింగ్టన్ డీసీలో అమరావతి చట్టబద్దతపై ఆనందోత్సాహాలు

🕑 Published: April 06, 2026 at 10:54 AM CST

ఆంధ్రుల రాజధాని అమరావతికి చట్టబద్దత చారిత్రిక విజయమని అమెరికా రాజధాని ప్రాంతం వాషింగ్టన్ డీసీ - వర్జీనియా ప్రాంత ప్రవాసులు ఆనందం వెలిబుచ్చారు. ఆదివారం నాడు కేక్ కట్ చేసి పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాను మాగులూరి మాట్లాడుతూ, రైతుల త్యాగాలు పోరాటాలు వృధా కాలేదన్నారు. కూటమి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ కలను సాకారం చేసిందన్నారు. అమరావతి ఏకైక రాజధాని ఉండాలని గత ఐదు సంవత్సరాలలో అమెరికా రాజధాని డీసీ ప్రాంతంలో మద్దతుగా అనేక ఉద్యమాలు చేపట్టారని గుర్తుచేశారు. యశస్వి బొద్దులూరి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పక్షాలు, ప్రజలు ఈ చారిత్రక విజయంలో భాగస్వాములు కావటం ఆనందంగా ఉందన్నారు.

వెంకట్, మురళీ కృష్ణ కట్ల, రమేష్ అవిర్నేని, ఫణి యలమంచిలి, హనుమంతరావు యంపరాల, అభిరామ్ కందుల, కృష్ణమోహన్ జంపాల, కిషోర్ కొడాలి, వెంకటేశ్వర్రావు సామినేని, నరేంద్ర, సీతారామారావు ఎండూరు, సుబ్బారావు చిట్యాల, చంద్రనాధ్ నంబూరు, కామేశ్వరరావు కొత్తూరు, అమరలింగం చనుమోలు, మల్లికార్జునరావు పుట్రేవు, రామ్మోహనరావు చిలకలపూడి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
అమరావతి అజరామరం...బే-ఏరియాలో వేడుకఆస్ట్రేలియాలో అమరావతి సంబరంఒమాన్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణంసౌదీలో అమరావతి విజయోత్సవంఫుడ్‌బ్యాంకులో నాట్స్ మిస్సోరి సభ్యుల సేవమలేషియాలో ఉగాది గీతాంజలిమెలిస్సా తెలుగు గ్రంథాలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమంఫిలడెల్ఫియాలో తానా ఉగాది సంబరంఆదివారం నాడు అలెన్‌లో టాంటెక్స్ ఉగాదిAmerican Telugu Association Delaware Valley Celebrates Womens Day 2026ATA Celebrates Womens Day 2026 In Washington DCఆర్టెమిస్-2 ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తున్న డా. సుబ్బారావు - TNI ప్రత్యేకంతుదిశ్వాస వరకు రచనలు చేస్తా-టాంటెక్స్ సదస్సులో షాడో మధుబాబుతెలుగు భాష-సాహిత్య వికాసంలో ప్రసార మాధ్యమాల పాత్రపై తానా సదస్సుబే-ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువాషింగ్టన్ డీసీలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలండన్‌లో వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవంజపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలుభారాసలోకి భారీగా యూకె ఎన్నారైల జేరికమలేషియలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణం
Previous Article Next Article