కాన్సాస్ వరదల్లో పరుచూరు యువకుడి గల్లంతు

🕑 Published: June 28, 2026 at 05:56 PM CST

బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి రాంబాబు, అనురాధ దంపతులకు వెంకటేశ్, రామకృష్ణ ఇద్దరు కుమారులు. వెంకటేశ్‌ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్‌ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల కాన్సాస్‌లో సంభవించిన భారీ వరదలకు కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంకటేశ్‌ ప్రయాణించే కారు, అందులో బ్యాగు ఉన్నాయని కుటుంబసభ్యులకు అక్కడి నుంచి సమాచారం వచ్చింది. కానీ వెంకటేశ్‌ ఆచూకీ, ఫోన్‌ లభించకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌లకు లేఖ రాశారు. వెంటనే వెంకటేశ్‌ ఆచూకీ గుర్తించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

📲 Join Our WhatsApp Channel
జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన 2025 నవలారచన పోటీల విజేతలుఅమెరికా టు ఛలో ఇండియా - పెరుగుతున్న ప్రవాస భారతీయుల తిరుగు ప్రయాణంఫిలడెల్ఫియాలో తానా "ఫాదర్స్ డే"..పాల్గొన్న హీరో సుమన్సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరంలండన్‌లో కామారెడ్డి యువకుడి మృతిపద్మ పురస్కారం అందుకున్న డా.నోరిసిన్సినాటీలో అలరించిన మోహినీ భస్మాసుర కూచిపూడి నృత్యనాటకంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంచెన్నై కళాసుధ ఆధ్వర్యంలో గురుశ్రీ పురస్కార ప్రదానోత్సవంతానా-పాఠశాల ఆధ్వర్యంలో పితృదినోత్సవండెట్రాయిట్‌లో కోమటి జయరాంకు ఘన సన్మానంఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి విరాళంవర్జీనియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంసిద్ధార్థ ఫార్మసీ కళాశాలతో సెయింట్ మార్టినస్ ఒప్పందంఅమరావతిలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభంఏపీ ప్రగతిలో ప్రవాసులది కీలక పాత్ర-గాలి భానుప్రకాష్చికాగోలో నాట్స్ సేవా కార్యక్రమంవిజయవంతంగా తానా మహిళల త్రోబాల్ టోర్నమెంట్అమెరికావ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఆటా సాంస్కృతిక కార్యక్రమాలుఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతి
No Previous Next Article