అమెరికాలో ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు

🕑 Published: July 10, 2026 at 11:31 AM CST

తెలంగాణాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో అమెరికాలోని వర్జీనియాలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అనిల్ బోయినపల్లి సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి జన్మదినం సందర్భంగా కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, 19వ ఆటా మహాసభల సమన్వయకర్తలు రవి చల్లా, జీనత్ కుందూర్‌తో పాటు సంస్థ సభ్యులు, ఎర్రబెల్లి మిత్రులు హాజరయ్యారు. దయాకరరావు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్‌లో 19వ ఆటా మహాసభలు నిర్వహిస్తున్నారు.

📲 Join Our WhatsApp Channel
శనివారం నుండి విజయవాడలో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలుఒర్లాండోలో ఉత్సాహభరితంగా ఆటా సాంస్కృతిక వేడుకలుఆస్ట్రేలియా దేశ జూనియర్ స్క్వాష్ జట్టులో తెలుగు యువకుడికి చోటున్యూయార్క్‌లో మరణించిన అట్లూరి ప్రసన్న...ఇండియాలో ₹1400కోట్ల స్కాంలో కీలకపాత్రఏపీ ఎన్నారై ప్రత్యేక ప్రతినిధులుగా మరో నలుగురుటాంటెక్స్ ఆధ్వర్యంలో 227వ సాహితీ సదస్సుఅర్వింగ్ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అమెరికా 250వ స్వాతంత్ర్యదినోత్సవంసైబర్ సెక్యూరిటీపై సచివాలయంలో APTS వర్క్‌షాప్నాట్స్ మేరీల్యాండ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఆర్ట్ వర్క్‌షాప్తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల సమావేశం"అచ్చ తెలుగు తిట్లు"పై తానా సాహిత్య సదస్సుతితిదేకు రూ.1.1కోట్ల విరాళంATA Womens Forum In 19th ATA Conventionడెన్వర్‌లో రుక్మిణీ కళ్యాణం నృత్యరూపకంకాన్సాస్ వరదల్లో పరుచూరు యువకుడి గల్లంతుజొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన 2025 నవలారచన పోటీల విజేతలుఅమెరికా టు ఛలో ఇండియా - పెరుగుతున్న ప్రవాస భారతీయుల తిరుగు ప్రయాణంఫిలడెల్ఫియాలో తానా "ఫాదర్స్ డే"..పాల్గొన్న హీరో సుమన్సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరంలండన్‌లో కామారెడ్డి యువకుడి మృతి
Previous Article Next Article