ఒర్లాండోలో ఉత్సాహభరితంగా ఆటా సాంస్కృతిక వేడుకలు

🕑 Published: July 09, 2026 at 11:50 AM CST

ఒర్లాండోలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రాంతీయ సాంస్కృతిక వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ‘ఝుమ్మంది నాదం’ గాన పోటీలు, ‘సయ్యంది పదం’ నృత్య పోటీలలో ఫ్లోరిడా నలుమూలల నుంచి వచ్చిన ప్రతిభావంతులు పాల్గొని తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. జాక్సన్‌విల్, టాంపా తదితర నగరాల నుంచి వచ్చిన పోటీదారులు ఒర్లాండో వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల విజేతలు మేరీల్యాండ్‌ రాష్ట్రం బాల్టిమోర్‌లో జులై 31 నుండి ఆగష్టు 2 వరకు జరగనున్న ఆటా 19వ మహాసభల్లో పాల్గొనే అవకాశం గెలుపొందారు. కార్యక్రమంలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో ప్రేక్షకులను అలరించారు. ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ నీలిమ కటుకూరి, ప్రాంతీయ సమన్వయకర్త సుహాసిని కోసనం, ప్రాంతీయ సలహాదారు డాక్టర్ బుచ్చి రెడ్డి, మహిళా విభాగ సమన్వయకర్త ప్రశాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు,

📲 Join Our WhatsApp Channel
ఆస్ట్రేలియా దేశ జూనియర్ స్క్వాష్ జట్టులో తెలుగు యువకుడికి చోటున్యూయార్క్‌లో మరణించిన అట్లూరి ప్రసన్న...ఇండియాలో ₹1400కోట్ల స్కాంలో కీలకపాత్రఏపీ ఎన్నారై ప్రత్యేక ప్రతినిధులుగా మరో నలుగురుటాంటెక్స్ ఆధ్వర్యంలో 227వ సాహితీ సదస్సుఅర్వింగ్ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అమెరికా 250వ స్వాతంత్ర్యదినోత్సవంసైబర్ సెక్యూరిటీపై సచివాలయంలో APTS వర్క్‌షాప్నాట్స్ మేరీల్యాండ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఆర్ట్ వర్క్‌షాప్తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల సమావేశం"అచ్చ తెలుగు తిట్లు"పై తానా సాహిత్య సదస్సుతితిదేకు రూ.1.1కోట్ల విరాళంATA Womens Forum In 19th ATA Conventionడెన్వర్‌లో రుక్మిణీ కళ్యాణం నృత్యరూపకంకాన్సాస్ వరదల్లో పరుచూరు యువకుడి గల్లంతుజొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన 2025 నవలారచన పోటీల విజేతలుఅమెరికా టు ఛలో ఇండియా - పెరుగుతున్న ప్రవాస భారతీయుల తిరుగు ప్రయాణంఫిలడెల్ఫియాలో తానా "ఫాదర్స్ డే"..పాల్గొన్న హీరో సుమన్సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరంలండన్‌లో కామారెడ్డి యువకుడి మృతిపద్మ పురస్కారం అందుకున్న డా.నోరిసిన్సినాటీలో అలరించిన మోహినీ భస్మాసుర కూచిపూడి నృత్యనాటకం
No Previous Next Article