ఆస్ట్రేలియా దేశ జూనియర్ స్క్వాష్ జట్టులో తెలుగు యువకుడికి చోటు

🕑 Published: July 08, 2026 at 08:13 PM CST

ఆస్ట్రేలియా స్క్వాష్‌ సమాఖ్య 2027–29 జాతీయ జూనియర్ టాలెంట్ స్క్వాడ్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన యువ స్క్వాష్ క్రీడాకారులను గుర్తించి, భవిష్యత్తులో జరిగే ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లకు సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ స్క్వాడ్‌లో తెలుగు యువకుడు దొడ్డం కనిష్క్ రెడ్డి చోటు దక్కించుకున్నాడు.

కోచ్ జెన్నీ డన్‌కాల్ఫ్ నేతృత్వంలో క్రీడాకారులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నారు. తల్లిదండ్రులు, వ్యక్తిగత కోచ్‌లు, సహాయక బృందాలతో సమన్వయం చేస్తూ క్రీడాకారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనున్నారు. భవిష్యత్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి వ్యక్తిగత ప్రదర్శన ప్రణాళికలను రూపొందించి తర్ఫీదు ఇవ్వనున్నారు.

📲 Join Our WhatsApp Channel
న్యూయార్క్‌లో మరణించిన అట్లూరి ప్రసన్న...ఇండియాలో ₹1400కోట్ల స్కాంలో కీలకపాత్రఏపీ ఎన్నారై ప్రత్యేక ప్రతినిధులుగా మరో నలుగురుటాంటెక్స్ ఆధ్వర్యంలో 227వ సాహితీ సదస్సుఅర్వింగ్ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అమెరికా 250వ స్వాతంత్ర్యదినోత్సవంసైబర్ సెక్యూరిటీపై సచివాలయంలో APTS వర్క్‌షాప్నాట్స్ మేరీల్యాండ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఆర్ట్ వర్క్‌షాప్తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల సమావేశం"అచ్చ తెలుగు తిట్లు"పై తానా సాహిత్య సదస్సుతితిదేకు రూ.1.1కోట్ల విరాళంATA Womens Forum In 19th ATA Conventionడెన్వర్‌లో రుక్మిణీ కళ్యాణం నృత్యరూపకంకాన్సాస్ వరదల్లో పరుచూరు యువకుడి గల్లంతుజొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన 2025 నవలారచన పోటీల విజేతలుఅమెరికా టు ఛలో ఇండియా - పెరుగుతున్న ప్రవాస భారతీయుల తిరుగు ప్రయాణంఫిలడెల్ఫియాలో తానా "ఫాదర్స్ డే"..పాల్గొన్న హీరో సుమన్సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరంలండన్‌లో కామారెడ్డి యువకుడి మృతిపద్మ పురస్కారం అందుకున్న డా.నోరిసిన్సినాటీలో అలరించిన మోహినీ భస్మాసుర కూచిపూడి నృత్యనాటకంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
No Previous Next Article