రెండో రోజు వైభవంగా కొనసాగిన శతచండీ సహిత రుద్రయాగం

🕑 Published: July 16, 2026 at 01:05 PM CST

గోమాత పూజతో ప్రారంభం
రుద్ర, దశసహస్ర మోదక, చండీ, వారాహి హోమాలు

మిస్సోరిలోని సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నిర్వహిస్తున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం రెండో రోజు వైభవంగా వేదఘోషల మధ్య భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఆలయ యాగశాల భక్తులతో కిక్కిరిసింది. వైదిక సంప్రదాయాల ప్రకారం పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

రెండో రోజు ఉదయం గోమాత పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఋత్వికులు శాస్త్రోక్తంగా మహాన్యాస పారాయణం చేశారు. పరమశివుని అనుగ్రహం, లోకక్షేమం, సర్వజన సుఖశాంతి కోరుతూ రుద్రహోమం నిర్వహించారు.

ఉదయం కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన దశసహస్ర మోదక హోమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన మోదకాలతో ఈ విశిష్ట హోమాన్ని నిర్వహించారు. హోమానికి అవసరమైన 10,000 మోదకాలను ఆలయ వాలంటీర్లు స్వయంగా సిద్ధం చేశారు. శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

సాయంత్రం కార్యక్రమాల్లో చండీ హోమం నిర్వహించారు. ఆదిపరాశక్తి అనుగ్రహం, ధర్మరక్షణ, లోకక్షేమం కోసం ఈ హోమం జరిపారు. అనంతరం వారాహి హోమం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించి, రాత్రి తీర్థ ప్రసాదంతో రెండో రోజు కార్యక్రమాలకు ముగింపు పలికారు.

ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాయాగంలో ప్రతిరోజూ విశిష్ట పూజలు, హోమాలు, చండీ పారాయణం, రుద్రయాగాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ శాంతి, సర్వజన సుఖశాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్న ఈ మహాయాగంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి పాల్గొంటున్నారని ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్, ఉపాధ్యక్షుడు విజయ్ సాక్షి, కార్యదర్శి జంగా కిషోర్ తెలిపారు. మిగిలిన రోజుల కార్యక్రమాలకు కూడా భక్తులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాలని మీడియా వ్యవహారాల సమన్వయకర్త రాజా సూరపనేని కోరారు.
View this post on Instagram

A post shared by tnilive (@tnilive)



May Divine Mother Chandi and Lord Shiva bless all devotees with health, happiness, prosperity, and spiritual fulfillment.

Nava Kundathmaka Shatha Chandi Sahitha Rudra Yagam
July 14–19, 2026

The Hindu Temple of St. Louis
725 Weidman Road
Manchester, Missouri 63011, USA

Come in Devotion. Participate with Faith. Leave with Divine Blessings.

Chairman – Rajanikanth Gangavarapu
Vice Chair – Vijay K. Sakshi
Secretary – Kishore Janga
Treasurer – Murali Krishna Puttagunta

Steering Committee
• Rajanikanth Gangavarapu
• Vijay Sakshi
• Balanand Pinni
• Murali Gandi
• Kantha Rao Minnagenti
• Puran Lutra
• Muralikrishna Puttagunta
• Shantha Veerlapati
• Dr. Rammohan Reddy Paduru
• Kishore Yarlagadda
• Kishore Janga
• Surendranadh Byrapuneni

A/V Committee
• Harish Dhanalakota
• Krishna Bayyareddy

Advertisement Committee
• Damodar Paturi

Building Committee
• Shashikanth Gajaraj
• Co-Chair: Satya Gajula
• Co-Chair: Meghana Kangati

Command & Control Committee
• Kishore Yerlagadda
• Co-Chair: Srinivas Uppalapati

Cultural Committee
• Seema Jain
• Anitha Subramani

Decorations Committee
• Meghana Kangati
• Co-Chair: Vandana Kolluru

Finance Committee
• Murali Krishna Puttagunta
• Puran Luthra

Fundraising Committee
• Sharath Parekh
• Suren Byrapaneni

Garland Committee
• Shantha Veerlapati
• Muktha Gatala

Hospitality Committee
• Rakesh Maddineni

Invitations Committee
• Surendranadh Byrapuneni
• Pallavi Surapaneni
• Muralikrishna Puttagunta
• Udhay Satya Gajula
• Kishore Janga
• Vijay Sakshi
• Balanand Pinni
• Seshu Enturi
• Krishna Rao Moharir
• Murali Gandi
• Kishore Yarlagadda
• Dr. Dharmavarapu Venkateswara Rao

Media Committee
• Raja Surapaneni
• Co-Chair: Ravi Potla

Operations Committee
• Dr. Rammohan Reddy Paduru
• Co-Chair: Venkat Upamaka
• Co-Chair: Venkat Bandi

Pooja Committee
• Keerthi Gaddipati
• Sreedevi Bandi

Pooja Committee Volunteers
• Shankar Akella
• Satyavathi Potuganti
• Lakshmi Mallika Chitta
• Neelima Swarna
• Anu Subbu
• Aparna Kothur
• Kavitha Mulinti
• Shubha
• Sabitha
• Iswika
• Sowmya
• Manjula
• Madhavi
• Veera
• Deepthi
• Vasanthi
• Priya
• Madhavilatha
• Srilaxmi
• Ramya
• Revathi
• Swapna
• Nivedhita
• Vaishali

Prasadam Committee
• Pallavi Surapaneni
• Rajesh Evuri
• Co-Chair: Satish Lanka

Priest Food Committee
• Lavanya Kavuri
• Lakshmi Varabhatla

Procurement Committee
• Vani Gangavarapu
• Sridhar Kondepudi

Publication Committee
• Hari Kavuri
• Swapna Kulkarni

Rangoli Committee
• Sri Gajula
• Jyotsna Jakkampudi
• Ooha Kosuru
• Niharika Koduru
• Keerthi Bevara
• Meghana Kangati
• Devi Mummidisetti
• Vijaya Lottala

Reception Committee
• Uma Byrapuneni
• Malathi Reddy
• Sandhya Subramanya
• Hemalatha Bagavandoss
• Premkumar Venkatesh

Samoohika Kumkumarchana Committee
• Neelima Swarna
• Co-Chair: Anu Subbaraman

Samoohika Rudrabhishekam Committee
• Lakshmi Mallika Chitta

Security & Parking Committee
• Srinivas UppalaPati
• Hemanth Alaparthi
• Lalith Madala

Souvenir Committee
• Hari Kavuri
• Kishore Janga
• Suraya Prakash Vinubhatla

Venue Committee
• Satya Gajula
• Co-Chair: Sharath Rahul Bhimana
• Co-Chair: Shanmukh Puttagunta
• Meghana Kangati
• Ravi Jakkampudi
• Girish Peddireddi
• Shashikanth Gajaraj
• NavaKireeti Kosuru
• Narasimha Kollisettii
• Vinay Gajula
• Sai Venkat Vunnam
• Lokesh Koduru
• Somanath Gajula

Youth Committee
• Vidya Arunachalam
• Co-Chair: Sandhya Subramanya
📲 Join Our WhatsApp Channel
సెయింట్‌లూయిస్‌లో వైభవంగా ప్రారంభమైన శతచండీ సహిత రుద్రయాగంBaltimore Set to Host ATA's 19th Conventionవైవిధ్యభరితంగా ఆటా 19వ మహాసభలున్యూజెర్సీలో వినుకొండ యువతి మక్కెన ప్రసన్న మృతిన్యూజెర్సీలో రాయలసీమ ప్రవాసుల సమావేశంఅమెరికాలో తొలిసారిగా నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగంవైభవంగా న్యూజెర్సీ మోన్రో టౌన్‌షిప్ సాయిబాలాజీ ఆలయ భూమిపూజమనస్సున్న మా"రాజు" వై.ఎస్ - డల్లాస్‌లో ఘనంగా జయంతి వేడుకశంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్ఎన్నారై తెదేపా జాతీయ అధ్యక్షుడిగా పిల్ రాజా25న ఫ్రిస్కోలో కీరవాణి సంగీత విభావరిఎర్రబెల్లికి ఆటా సన్మానంYSR Jayanthi Celebrations in Dallas On July 11thశనివారం నుండి విజయవాడలో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలుఒర్లాండోలో ఉత్సాహభరితంగా ఆటా సాంస్కృతిక వేడుకలుఆస్ట్రేలియా దేశ జూనియర్ స్క్వాష్ జట్టులో తెలుగు యువకుడికి చోటున్యూయార్క్‌లో మరణించిన అట్లూరి ప్రసన్న...ఇండియాలో ₹1400కోట్ల స్కాంలో కీలకపాత్రఏపీ ఎన్నారై ప్రత్యేక ప్రతినిధులుగా మరో నలుగురుటాంటెక్స్ ఆధ్వర్యంలో 227వ సాహితీ సదస్సుఅర్వింగ్ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అమెరికా 250వ స్వాతంత్ర్యదినోత్సవం
No Previous Next Article