సత్తెనపల్లిలో విజయవంతంగా నాట్స్ ఉచిత వైద్య శిబిరం

Featured Image

సత్తెనపల్లి నియోజకవర్గం కట్టమూరు గ్రామంలో నాట్స్ అధ్యక్షుడు మందడి శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయింది. ఈ శిబిరాన్ని మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణలు ప్రారంభించారు. నాట్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శ్రీహరిని ఆయన స్వగ్రామం కట్టమూరులో జరిగిన కార్యక్రమంలో స్థానికులు ఘనంగా సన్మానించారు.

Tags-NATS Free Medical Camp In Kattamuru Sattenapalli By Srihari Mandadi

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles