చికాగోలో తెదేపా ఎమ్మెల్యే కూన రవికుమార్ పర్యటన

Featured Image

చికాగో ఎన్నారై తెదేపా శ్రేణులతో ఆముదాలవలస తెదేపా ఎమ్మెల్యే కూన రవికుమార్ భేటీ అయ్యారు. స్థానిక కానూరు ఫామ్‌హౌజ్‌లో ఈ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఏపీలో క్వాంటమ్ కంప్యూటింగ్ విజన్‌పై రవికుమార్ ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో రాంబాబు, కాకరాల రవి, పెద్దమల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags-TDP MLA Koona Ravikumar Meets NRI TDP Chicago Cadre

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles