ఫిలడెల్ఫియాలో తానా లేడీస్ నైట్

Featured Image

ఫిలడెల్పియాలో తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో దీపావళి లేడీస్ నైట్ నిర్వహిణ్చారు. మహిళలే ముఖ్య అతిథులుగా, మహిళలే స్వయంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మగువలు సందడి చేశారు. ఈ వేడుకలో ఉల్లాసభరితమైన సంగీతం, డీజే, నృత్య ప్రదర్శనలు, సరదా ఆటలు, స్టైలిష్ ఫ్యాషన్ షోలు ఆకట్టుకున్నాయి. గాయని శ్రావణి చిట్టా అద్భుతమైన పాటలతో మంత్రముగ్ధులను చేసింది.

తానా మిడ్-అట్లాంటిక్ ఉమెన్స్ కోఆర్డినేటర్ సరోజ పావులూరి, భవాని క్రోతపల్లి, మైత్రి రెడ్డి నూకల, బిందు లంక, మనీషా మేక, రమ్య మాలెంపాటి, రవీణ తుమ్మల, దీప్తి కోక, భవాని మామిడి, నీలిమ వొలెట్టి తదితరులు ఈ వేడుక విజయవంతానికి కృషి చేశారు. తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, గోపి వాగ్వాల, మోహన్ మల్ల, కృష్ణ నందమూరి, సురేష్ యలమంచి, శ్రీకాంత్ గుడూరు, ప్రసాద్ క్రోతపల్లి, చలం పావులూరి, నాగరాజు చింతం, రంజిత్ కోమటి, రవి తేజ ముత్తులు పాల్గొన్నారు.

Tags-TANA Philadelphia Diwali 2025 Ladies Night

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles