పాతూరి వారి పెళ్లిసందడి...హాజరైన చంద్రబాబు

Featured Image

ఏపీ భాజపా కార్యక్రమాలు, ప్రోటోకాల్ సమన్వయకర్త, గుంటూరు జడ్పీ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం-స్దుహారాణిల కుమారుడు సాయికృష్ణ వివాహం విరజతో ఆదివారం రాత్రి మంగళగిరిలోని సీకె కన్వెన్షన్ సెంటరులో నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు నిర్వహించిన సంగీత్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Tags-AP CM Chandrababu At Paturi Nagabhushanam Son Sai Krishna Viraja Wedding

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles